gtag('config', 'UA-172848801-1');
Home World కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా విస్తరిస్తుంది ... మార్పుచెందడం అంటే ? Strange

కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా విస్తరిస్తుంది … మార్పుచెందడం అంటే ? Strange

కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా ఇంతకముందు కంటే ఎక్కువగా విసరిస్తుంది . లండన్ లో ఈ కొత్త కరోనా ను కనుకొన్నారు . కరోనా మార్పుచెంది కొత్త రూపాన్ని ఏర్పరుచుకుంది . ఇది అత్యంత వేగంగా ఒకరినుండి ఇంకొకరికి వైపతి చెందుతుంది అని కనుకొన్నారు . ఇంకా ఎంతమేరకు ప్రాణాలకు ముప్పు ఉంది అనేది తెలసిఉంది . అసలు వైరస్ లు ఎలా మార్పు చెందుతాయో తెలుసుకుందాం .
కొత్త కరోనా స్ట్రైన్

కరోనా వైరస్‌లో చోటు చేసుకొన్న మార్పు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మల్లి చాల దేశాలలో లాక్ డౌన్ విధించేంతగా భయపెడుతుంది . ఇప్పటికే వైరస్ కి కనుగొన్న వాక్సిన్ పరిస్థితి ఏమిటి అనేది అందరిలో ఆందోళనలు నెలకొన్నాయి . కొత్త వైరస్ సంబందించి పరిశోధనలు జరుగుతున్నాయి .

జంతువులు, మనుషులకు వైరస్‌లు సోకినప్పుడు విపరీతంగా పునరుత్పత్తి చేస్తూఉంటాయి . ఈ క్రమంలో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌ల్లో మార్పులు చోటు చేసుకొంటాయి. వీటినే వైరస్ మార్పుచెందడం (మ్యూటేషన్లు) అంటారు. మార్పుచెందిన వైరస్‌ కొత్తరూపాన్ని స్ట్రెయిన్‌ అంటారు. కరోనా వైరస్‌ కూడా చాలా అనేక రకాలుగా మార్పు చెందింది. ఇంతకముందు d614g రకం వైరస్ కూడా శాస్త్రవేత్తలను భయపెట్టింది. ఇప్పుడు గుర్తించిన కరోనావైరస్‌ మార్పును the VUI-202012/01 రకంగా శాస్త్రవేత్తలు అంటున్నారు . VUI అంటే ‘వైరస్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌’ అని అర్ధం . యూకేకు చెందిన న్యూ అండ్‌ ఎమర్జింగ్‌ రెస్పరేటరీ వైరస్‌ థ్రెట్స్‌ అడ్వెర్సరీ గ్రూప్‌(ఎన్‌ఈఆర్‌వీటీఏజీ) కొత్త కరోనా స్ట్రైన్ కీలకమైన విషయాలను వెల్లడించింది. వేగంగా వ్యాప్తి చెందడానికి అవసరమైన లక్షణాలు ఈ వైరస్‌లో ఉన్నాయని పేర్కొంది.

ఈ మార్పులు వైరస్‌ జన్యుక్రమంలో ప్రస్తుతానికి ఒక శాతంలో పదోవంతు కంటే తక్కువే. ఇవి కనుక వేగంగా మార్పులు జరిగితే త్వరలోనే ఈ వైరస్‌ కొత్త జాతిగా మారొచ్చు. ఇక్కడ ఒక సానుకూల అంశం చుస్తే మిగిలిన వైరస్‌లతో పోలిస్తే ఇది తక్కువ మార్పులకు గురవుతుంది . సార్స్‌ కోవ్‌2 వైరస్‌లోని జన్యుక్రమాల్లో చోటుచేసుకొనే మార్పులను కొన్ని ప్రొటీన్లు సరిచేస్తునట్లు గుర్తించారు. అదే హెచ్‌ఐవీ వైరస్ అయితే మనిషిలోకి ప్రవేశించాకే భారీగా మార్పులకు లోనవుతుంది. అందుకే హెచ్‌ఐవీకి టీకా చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.

పిజ్జా ఫ్రీ : చిన్నారికి60 ఏళ్ళ పాటు అందించనున్న డొమినోస్- Selected

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments