కోటీశ్వరాలుని చేసిన నత్త : 160rs లనత్తలు వండడానికి తెస్తే జీవితాన్నే మార్చేసింది- Wow

0
1661
కోటీశ్వరాలుని చేసిన నత్త : వండడానికి అని ఒక మహిళా నత్తలను ఇంటికి తీసుకువస్తే ఓ నత్తా ఆమె జీవితాన్ని మర్చి వేసింది . మహిళా మార్కెట్ నుండి నత్తలను తెచ్చి శుభ్రంగా కడిగి కోస్తూ ఉంటె ఒక నత్త పొట్టలో ఆమెకు ఒక రాయి కనిపించింది . అది ఆరెంజ్ కలర్ లో ఆరు గ్రాముల బరువు 1. 5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది .
కోటీశ్వరాలుని చేసిన నత్త

థాయిలాండ్ లో ఒక మహిళా కూర వండుకుందాము అని 160 రూపాయిల నత్తలను కొని ఇంటికి తీసుకు వచ్చింది . వాటిని శుభ్రం చేసి కట్ చేస్తుండగా ఆరెంజ్ రంగులో ఒక రాయి తగిలింది . అప్పుడు ఆ మహిళా దానిని శుభ్రం చేసి వాళ్ళ అమ్మకి చూపించింది . అది చుసిన వాళ్ళ అమ్మ చెప్పింది విని మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది .

ఎందుకంటె ఆ మహిళకు దొరికిన ఆ ఆరెంజ్ కలర్ రాయి మాములు రాయి కాదు . అది అరుదయిన మేలు జాతకి చెందిన ముత్యం . క్వాలిటీని , వ్యాసాన్ని బట్టి ముత్యాల రేట్లు ఉంటాయి అని మనకు తెలిసిందే . ఇప్పుడు ఆ మహిళకు దొరికిన ఆ ముత్యం కోట్ల రూపాయిల ఖరీదు ఉంటుంది . ముత్యాల కోసం చాల మంది సముద్రం దగ్గర వెతుకుతూ ఉంటారు . కానీ కేవలం 160 రూపాయిల నత్తలను తీసుకు వచ్చిన ఈ మహిళకు కోట్ల రూపాయిల ముత్యం ఇంటికి వచ్చిందట మనకు అర్ధం అయింది ఏమిటి ? అదృష్టం అనేది ఉంటె ఏదయినా మన చెంతకే వస్తుంది కదా !

అల్లుఅర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో గీతాఆర్ట్స్ సినిమా- Wow