క్రిష్ గేల్ అట అందులో టి 20 అంటే అందరు చాల ఇంటరెస్టింగ్ గ చూస్తారు . ముంబై తో జరిగిన ఐపీఎల్ 2020 మ్యాచ్ లో నాకు కోపం వచ్చింది అని ఎందుకు వచ్చిందో వివరించాడు .

ముంబై vs పంజాబ్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన విషయం తెలిసిందే . ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ఒకటి కాదు రెండు సూపర్ ఓవర్ లు ఆడడం ఈ మ్యాచ్ లో విశేషం .మ్యాచ్ స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడారు . సూపర్ ఓవర్ లో కూడా స్కోర్ సమం అయింది .దీనితో రెండో సూపర్ ఓవర్ వాడవలసి వచ్చింది . పంజాబ్ తరుపున గేల్ , మయాంక్ బ్యాటింగ్ దిగారు .
బ్యాటింగ్ కి వచ్చే ముంది గేల్ కోపంగా ,అసహనంగా కనిపించాడు . 12 పరుగులు కొట్టాల్సి ఉండగా గేల్ తోలి బంతికే 6 కొట్టాడు . తరువాత బంతికి సింగల్ తీసాడు . మయాంక్ రెండు ఫోర్ లు వరుసగా కొట్టి పంజాబ్ కి విజయాన్ని అందించారు . తరువాత గేల్ ఆ టైములో ఎందుకు కోపంగా ఉన్నాడో వివరించాడు .
సూపర్ ఓవర్ లో నేను బ్యాటింగ్ కి వెళ్లే సమయంలో ఎలాంటి టెన్షన్ లేదు .కాకా పొతే సులభభంగా గెలవలసిన మా జట్టు పరిస్థితి చూసి కోపమా వచ్చింది అని న్నాడు . కానీ ఇది క్రికెట్ ఎప్పుడు ఏదయినా జరగవచ్చు . మొదటి సూపర్ ఓవర్లో మేము చేసిన 6 పరుగులు కాపాడుకోవడమే మా ముందున్న లక్ష్యం . రోహిత్ ,డికాక్ క్రీజులో ఉండగా అది చాల కష్టం . షమీ చాల అద్భుతంగా బౌలింగ్ వేసాడు . నెట్ లో చూసాను షమీ అద్భుతంగా యార్కర్ లు వేస్తాడు . అలానే ఇక్కడ వేసాడు . నా ఆప్షన్ షమీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ . మా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అని క్రిష్ గేల్అన్నాడు .
Also Read
ధరణి పోర్టల్ మార్గదర్శకాలు : 25న ప్రారంభించనున్న కేసీఆర్ – Launching