గూగుల్ పేటీఎంయాప్ ను ప్లేస్టోర్ నుంచి తొలగించారు కారణం ఇదే

0
690

గూగుల్ పేటీఎం యాప్ ను ప్లే స్టోర్ నుంచి శుక్రవారం తొలగించారు .అది గూగుల్ పాలసీ ని అతిక్రమించటమే కారణంగా తెలుస్తుంది . గూగుల్ ప్రైవసీ మరియు పాలసీ ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సుజానే ఫెర్రీ బ్లాగ్ లో తెలుపుతూ ఆన్లైన్ కాసినో లేదా దాని అసాంగిక గ్యాంబ్లింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ లాంటి వాటిని గూగుల్ ఎప్పటికి అనుమతించదు అని అన్నారు
బ్లాగ్ లో పేటీఎం కానీ ,పేటీఎం గేమ్స్ అనికాని డైరెక్ట్ గా ప్రస్తావించలేదు . స్పోకెన్ పర్సన్ మాత్రం పేటీఎం కూడా ఒక యాప్ గ్యాంబ్లింగ్ పాలసీ అతిక్రమించిన యాప్ లలో ఒకటి అని చెప్పారు .
పేటీఎం మిగితా అప్లికేషన్స్ పేటీఎం మాల్ , పేటీఎం మనీ , పేటీఎం బిసినెస్ ఇంకా కొన్ని ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి .
పేటీఎం కష్టమెర్స్ కి మెసేజ్ చేస్తూ మేము గూగుల్ తో సంప్రదింపులు చేస్తున్నాము యాప్ పునః ప్రారంభానికి .మేము గ్యారెంటీ ఇస్తున్నాము మీ బ్యాలెన్స్ లుకాని , లింక్డ్ అకౌంట్లు 100 పర్సెంట్ సేఫ్ . మిగితా యాప్ లు ఎప్పటిలాగే మీరు వాడుకోవచ్చు అని తెలిపింది .

గంగవ్వ ఏడుస్తూ బిగ్ బాస్ నేను ఉండలేకపోతున్నా ఎందుకంటే