గేయ రచయిత వెన్నలకంటి అకాలమరణం- Sadness

0
920
గేయ రచయిత వెన్నలకంటి మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో చెన్నై లో శ్వాసవిడిచారు . అతని వయసు 63 సంవత్సరములు . 1957 నెల్లూరు లో జన్మించారు . వెన్నెలకంటి ఇద్దరు కుమారులు . ఒక కుమారుడు కూడా రచయిత . తమిళ సినిమాలకు కూడా గేయాలు రాసారు వెన్నల కంటి . మంచి డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్ గ గుర్తిపు ఉంది .
గేయ రచయిత వెన్నలకంటి

భాస్కర్ రావు డైరెక్షన్ లో 1986 లో వచ్చిన శ్రీ రామచంద్రుడు సినిమాతో పాటల రచయితగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు . బాలసుబ్రమణ్యం ప్రోత్సహం తో థన్ సినిమా ప్రస్థానాని ప్రారంభించాడు . వెన్నలకంటి తండ్రికి సినిమా అనుబంధం ఉంది . 11 యేండ్ల వయసులోనే గేయాలు ,పద్యాలు రాసారు . హాలీ వుడ్ సినిమా డబ్బింగ్ వెన్నలకంటి రచనలతోనే ప్రారంభమయ్యాయి . జంధ్యాల రాసిన కొన్ని నాటకాలలో నటించాడు కూడా . స్ట్రైట్ గా , అలాగే డబ్బింగ్ సినిమాల్తో కలిపితే మొత్తం 34 ఏళ్లలో 3000 పైగా పాటలు రాసారు వెన్నల కంటి . గేయ రచయిత వెన్నలకంటి మొదట బ్యాంకు ఉద్యోగిగా పనిచేసాడు .

కాకులకు బర్డ్ ఫ్లూ .. రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్- Aware