చంద్రబాబు 4లక్షలు రూపాయలు అప్పు ను పేద ప్రజలు ఒక్కో క్కరి పై మిగిల్చారు

0
1938
చంద్రబాబు 4లక్షలు రూపాయలు అప్పు ను ట్విట్ కో ఇళ్ల పేరుతో పేద ప్రజలు ఒక్కో క్కరి పై చేసారు . చంద్రబాబు మోసాలను నమ్మకుండా వైస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి చూపిన ప్రజలకు కృతజ్ఞతలు.మీ ఇంటిలో ఒక అన్న గా ఒక తమ్ముడుగా ఆదరించారు.ఏలూరు నియోజకవర్గంలో 31వేలకు పైబడి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం అని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు
చంద్రబాబు 4లక్షలు రూపాయలు

తర తరాలుగా అద్దె ఇళ్లల్లో ఉంటున్న పేద ప్రజలకు సంవత్సరం లోపు ఇళ్ల పట్టాలు ఇస్తామని చేప్పాము.అదే విధంగా ఏలూరు నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి పేద వారికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.జిల్లాలో 2లక్షలు 56వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.శనివారపు పేట లో 16వందలు మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.

చంద్రబాబు 4లక్షలు రూపాయలు అప్పు ను ఒక్కో క్కరి పై మిగిల్చారు.ప్రజలను అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుదే. ఏలూరు నియోజకవర్గం లో 2,208మంది అంద చేసాం.ఇళ్ల పట్టాతో పాటు ఉచితంగా లక్ష 80వేలు రూపాయలు విలువైన గృహ మంజూరు పత్రం అందిస్తున్నాం.పేదలకు ఇస్తున్న పట్టాలు అందరికి అందించి వైస్సార్ జగనన్న కాలనీ లో అన్ని విధాలుగా సదుపాయం కల్పిస్తున్నాం అని అన్నారు .

ఈ రాష్ట్రన్ని చంద్రబాబు అప్పులతో కూడిన రాష్ట్రన్ని వైస్ జగన్మోహన్ రెడ్డికి అప్ప చేప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడు.ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కి మీ అందరికి సహకారం అందించండి.ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి.మీ అందరికి అండగా ఉంటాను. మీలో ఒకడిగా ఉంటాను. నా సహకారం ఎల్లవేళలా ఉంటుంది.శనివారపు పేట లో పేద లకు ఇళ్ల పట్టాలు అంద చేసిన మంత్రి ఆళ్ల నాని

సోమేశ్ కుమార్ ఆదేశం ఉద్యోగుల ప్రమోషన్స్ ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయండి