gtag('config', 'UA-172848801-1');
Home food #చికెన్ డమ్ బిర్యానీ నార్మల్ రైస్ తో|HYDERABAD BIRYANI

#చికెన్ డమ్ బిర్యానీ నార్మల్ రైస్ తో|HYDERABAD BIRYANI

చికెన్ డమ్ బిర్యానీ నార్మల్ రైస్ తో ఇంట్లో చాల చక్కగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నయన చాల చక్కగా చూపించింది . అలాగే మనం బిర్యానీ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ వాడాలో కూడా చెప్పింది . మాములుగా మనం బిర్యానీ చేస్తే ఆయిలీగా , మసాలాలు ఎక్కువగా వుంటూవుంటాయి . ఈ చికెన్ డమ్ బిర్యానీ రెసిపీలో మనం తినేటప్పుడు అలంటి ఫీలింగ్ లేకుండా వుండేవిధగా చేసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చుడండి.

చికెన్ డమ్  బిర్యానీ

#HYDERABADDUMBIRYANI STYLE BIRYANI AT HOME MAKING CHICKEN#DUMBIRYANI RECIPE WITH NORMAL RICE RESTAURANT IN TELUGU STYLE AWESOME TO MAKE BIRYANI IN THIS VIDEO HYDERABADI CHICKEN DUM BIRYANI RECIPE IN .CHICKEN BIRYANI RECIPE IS WORLD FAMOUS RECIPE.. GENERALLY HYDERABADI BIRYANI HAVE ORIGINATED IN KITCHENS NIZAM OF HYDERABAD. NIZAM RULERS HYDERABAD BIRYANI ORIGINATED BLEND OF IRANI AND MUGHLAI CUISINE IS THE PART OF INDIAN CUISINE. ACTUALLY THIS RECIPE DONE WITH GHOSE MEAT LATER ADD CHICKEN AND OTHER. MAIN INGREDIENTS GOAT MEAT,BASMATI RICE ,ONIONS,CURD,CORIANDER LEAVES,SPICES ,LEMON ,SAFFRON . HYDERABAD BIRYANI TWO TYPES 1.KACCHI BIRYANI 2. PAKKI BIRYANI BIRYANI MASALA POWDER MAKING IS SO IMPORTANT IN HYDERABAD FAMOUS RESTAURANT STYLE MAKING

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments