జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

0
371
జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు . పది మందికి ఉపయోగ పడే పనిచేయాలన్న తన కోరికను తెలియచేసాడు .
జగపతి బాబు

జగపతి బాబు జన్మ దినం సందర్భంగా తాను అవయవ దానం (Organ Donation ) చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేసాడు . అవయవ దానం ఫై అవగాహనా పెంచేందుకు ఈ టాలీవుడ్ హీరో ( Tollywood Hero)ముందుకు వచ్చాడు . శుక్రవారం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి ముందు ఈ విషయాన్నీ వెల్లడించారు . గుండె , ఊపిరి తిత్తులు ,మూత్ర పిండాలు ,లివర్ , కళ్ళు , చర్మం ,చేతులు మొదలగు అవయవాలు వేరే వారికీ పెడితే వాక్కు కొత్త జీవిత ఇచ్చిన వారం అవుతామని , అందుకే న ఈ నిర్ణయం పది మందికి స్ఫూర్తిని కలిగిస్తుంది అని అన్నారు . ఇలా అవయవ దానం చేసే వారికీ పద్మ పురస్కారం లతో సత్కరించాలని అన్నారు .

Kohli – Rohith : అదంతా ఉత్తిదే .. వాళ్లకు విభేదాలు లేవు – సునీల్ గవాస్కర్