పవర్ స్టార్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తు కొరటాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు . ఇది నిందితులను పట్టుకోవడానికి ఒక మార్గమే కానీ అసలైన పరిష్కారం కాదని ,మరల ఇలాంటి చర్యలు జరగకుండ చూసుకోవాలని జనసేన అధినేత కోరారు . అంతర్వేది ఘటనపై తలపెట్టిన చల్లో అంతర్వేది కార్యక్రమాన్ని విరమిస్తున్నట్టు , మహిళా జ్యోతి ప్రజ్వలన మాత్రం యదావిధిగా ఉంటుందని తెలిపారు .

జనసేన అధినేత


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్లో స్పందిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ,భవిషత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి . ప్రభుత్వం దర్యాప్తు అంటేనే అక్కడ ఏదో జరిగింది అని అర్ధం . ఏ మతస్థుల మనోభావాలు భవిషత్తులో దెబ్బతినే ఇలాంటి కార్యాలు జర్గద్దు అనేదే జనసేన కోరుకుంటుంది .

గంగ అవ్వ bigg boss 4 -జీవిత చరిత్ర – మై విలేజ్ షో స్టార్
గత ప్రభుత్వంలో రమణ దీక్షితులు చాల సంచలన విషయాలు చెప్పారు . తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయం కూడా సిబిఐ కి అప్పచెప్పాలి . రాయలవారి కాలంలోని ఆభరణాల గురించి కూడా దర్యాప్తు చేయాలి . సిబిఐ అంతర్వేది రధం ఘటన కాకుండా కొండ్ర బిట్రా గుంట రధం దగ్ధం ,పిఠాపురం దేవత విగ్రహాల ద్వంసం ఘటనలను కూడా దర్యాప్తు చేయాలి . ఎందుకంటె ఈ మూడు ఒకే దుశ్చర్యల ఉన్నాయి .

నటి శ్రావణి కేసులో పోలీసుల ఎదుట లోగిపోయిన దేవరాజ్