జిమెయిల్ కొత్త రూల్స్ : జూన్ 1 నుంచి అమలు కాబోతుంది- Rules

0
425
జిమెయిల్ కొత్త రూల్స్: గూగుల్ సంస్థ ఫోటోలు స్టోరేజ్ విషయంలో జూన్ 1 నుడి మార్పులు తీసుకురాబోతుంది . అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోస్ ను గూగుల్ ఫొటోస్ లో అప్లోడ్ చేయడం వీలుకాదు . అయితే మనం ఫ్రీ గా 15జీబీ మాత్రమే వాడుకోవచ్చు . ఇప్పుడు ఉన్నవి కూడా 15జీబీ స్టోరేజ్ లోకే వస్తాయి . ఫ్రీ స్పేస్ నిండిపోతే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం డబ్బులు కట్టాలి లేదా ఉన్న ఫోటోలు తీసేసి ఫ్రీ స్పేస్ వాడుకోవాలి . ఆల్రెడీ ఉన్న ఫొటోలతో మెమోరీ నిండిపోయి ఉంటుంది . అయితే జిమెయిల్ మెమోరీ ఎలా పెంచుకోవాలి అనేది చూద్దాం .
జిమెయిల్ కొత్త రూల్స్

ఇప్పటివరకు మనం గూగుల్ ఫొటోస్ లో మనం స్టోర్ చేసుకుంటూ వస్తున్నాము . ఇప్పుడు గూగుల్ దానిని పరిమిత స్టోరేజ్ వరకే మనకు అనుమతిని ఇస్తూ కొన్ని మార్పులు తీసుకువస్తుంది . మనకి 15 జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్ కావలనంటే నెలకి , లేదా సంవత్సర చందా కట్టవలసి ఉంటుంది . గూగుల్ సబ్స్క్రిప్షన్ కట్టే డబ్బులను బట్టి మనకి స్టోరేజ్ అవైలబిలిటీ ఉంటుంది .

మనం జిమెయిల్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ లో ” has:attachment larger:10M” అని టైపు చేసి నొక్క గానే మనకి 10mb కన్నా ఎక్కువ మెమొరీ ఉన్న మెయిల్స్ కనిపిస్తాయి . వాటిలో మనకి అవసరం లేనివి డిలీట్ చేసుకోవాలి . మనం చాల వెబ్ సైట్ లలో లాగిన్ అవడానికి మన మెయిల్ ఇవ్వవలసి వస్తుంది . వాళ్ళు చాల వారికీ సంబందించిన సమాచారం పంపిస్తూ ఉంటారు . అలాంటి మెయిల్ ని మనం అన్ subscribe చేయాలి . అలాగే స్పామ్ , ట్రాష్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ అవసరం లేనివి తొలిగించుకొని స్టోరేజ్ పెంచుకోవాలి .

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

STAY HOME STAY SAFE