gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES జీహెచ్ఎంసి ఎగ్జిట్ పోల్స్ :2020 సర్వేల ప్రకారం కారు దే జోరు

జీహెచ్ఎంసి ఎగ్జిట్ పోల్స్ :2020 సర్వేల ప్రకారం కారు దే జోరు

జీహెచ్ఎంసి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి . ఎవరికి ఎన్ని సీట్స్ , ఎవరి ఓటింగ్ శాతం ఎంత వచ్చిందనే సర్వే ఫలితాలు విడుదల అయ్యాయి .

జీహెచ్ఎంసి ఎగ్జిట్ పోల్స్

జీహెచ్ఎంసి ఎగ్జిట్ పోల్స్ బట్టి చుస్తే బీజేపీ 20 నుండి 30 సీట్లకే పరిమితం అయినట్టు తెలుస్తుంది . సీట్లు తగ్గినా తెరాస కారుదే జోరు ఉంది . ముందు అందరు ఉహించినట్టుగా బీజేపీ జోరు కొనసాగిస్తుంది అనుకున్నట్టు సర్వేలను చుస్తే అంతగా ఏమిలేదని తెలుస్తుంది . ఎంఐఎం కూడా 35 నుండి 40 సీట్లు సాధిస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి . ఏ సంస్థ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం .

సిపిఎస్ సంస్థ సర్వ్ ప్రకారం

పార్టీల పరంగా వోటింగ్ శాతం , గెలిచే సీట్లు

Party Vote Share
TRS 39.8%
BJP 27.9%
INC 14.7%
AIMIM 13.4%
Others 4.2%

Party Seats
TRS 82-96
BJP 12-20
INC 3-5
AIMIM 32-38
Others 0

Bellyfull ideas survey

TRS- 65-75
MIM – 35-40
BJP – 20-25
Cong – 6-1

AARRA సర్వ్ ప్రకారం

Party Seats
TRS 72-78
BJP 22-28
INC 0-3
AIMIM 36-41
Others 0

జీహెచ్ఎంసి కౌంటింగ్ : 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కిపునకు ఏర్పాట్లు- Restricted

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments