gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES జీహెచ్ఎంసి కౌంటింగ్ : 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కిపునకు ఏర్పాట్లు- Restricted

జీహెచ్ఎంసి కౌంటింగ్ : 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కిపునకు ఏర్పాట్లు- Restricted

జీహెచ్ఎంసి కౌంటింగ్ కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది . ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేసింది . 4 వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది .
జీహెచ్ఎంసి కౌంటింగ్

జీహెచ్ఎంసి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను బల్దియా పూర్తిచేసింది . 30 కౌంటింగ్ సెంటర్స్ ను ఏర్పాటుచేసింది . 1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు.అలా మొత్తం 8152 కౌంటింగ్ సిబ్బంది, 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు . కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు చేసారు . 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు ఉంటుంది .

ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నారు . అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావాలి . ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేస్తారు . బ్యాలెట్ కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు.

74 లక్షల 67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు.18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెల్ ఫోన్ వాడకం నిషేధం .

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments