జీహెచ్ఎంసి 2020: 68 అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ అధికారులు

0
866

జీహెచ్ఎంసి 2020 ఎన్నికలలో పోటీచేసేందుకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

జీహెచ్ఎంసి 2020

జీహెచ్ఎంసి 2020

నామినేషన్లు వేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 1893.నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది . దానితో శనివారం జరిపిన నామినేషన్ల పరిశీలనలో 68 అభ్యర్థుల నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.
పరిశీలన అనంతరం పార్టీల వారీగా అభ్యర్థులను చుస్తే కాంగ్రెస్ నుండి 348 మంది , బీజేపీ నుండి 539 మంది ,తెరాస నుండి 527 మంది ,ఎంఐఎం నుండి 72 మంది , సిపిఐ నుండి 22 మంది , సీపీఎం నుండి 19 మంది, టీడీపీ నుండి 202 మంది నామినేషన్లు దాఖలు చేసారు . రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 143 , స్వతంత్రులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి.
అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం ఉంటుంది . ఆ ఆరువాత ఎవరు పోటీలో అభ్యర్థులు నిలుస్తారు అనే జాబితా తెలుస్తుంది . ఏపార్టీలో ఎవరు నిలిచారు అనేది సోమవారం ఎన్నికల అధికారులు తెలుపుతారు . పోలింగ్ తేదీ డిసెంబర్ 1, కౌంటింగ్ డిసెంబర్ 4.

Also Read

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో