gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES టీడీపీ కొత్త టీం యువతకు అవకాశం..చంద్రబాబు- Motivated

టీడీపీ కొత్త టీం యువతకు అవకాశం..చంద్రబాబు- Motivated

టీడీపీ కి కొత్త టీం తో యువతకు పార్టీలో అవకాశం ఇచ్చి , సీనియర్ లను పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాడు . పార్టీ ఎలాంటి సంక్షోభంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు తన మాస్టర్ మైండ్ తో గట్టెకించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .

టీడీపీ


ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ చాల అధ్వాన్న పరిస్థితి లో ఉంది . పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రక్షాళన చేసాడు . దాని కోసం పార్ల మెంట్ ఇంచార్జి లను ప్రకటించాడు . యువతను ఇంచార్జి లుగా నియమించి సీనియర్ లకు వాళ్ళ పర్యవేక్షణ అప్పగించాడు .

యువతకు బాధ్యత సీనియర్ లకు గౌరవం అనే రూల్ పాటించాడు బాబు .ఏపీ లో ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లాగా ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా నియోజక వర్గాలకు అధ్యక్షులను నియమించాడు .


టీడీపీ

పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా అధ్యక్షుల పేర్లు

1శ్రీకాకుళం                కూన రవి కుమార్
2అరకు                             గుమ్మడి సంధ్య రాణి
3అనకాపల్లి                   బుద్ధా నాగ జగదీశ్వర రావు
4విజయ నగరం            కిమిడి నాగార్జున
5.విశాఖపట్నం            పళ్ళ శ్రీనివాస రావు
6అమలాపురం               రెడ్డి అనిత కుమారి
7 కాకినాడ                          జ్యోతుల నవీన్
8నర్సా పురం                  తోట సీతారామ లక్స్ని
9రాజమండ్రి               కొత్త పల్లి శ్యామల జవహర్
10ఏలూరు                   గన్ని వీరాంజనేయులు
11మచిలీపట్టణం         కొనకళ్ల నారాయణరావు  
12గుంటూరు               తెనాలి శ్రవణ్ కుమార్
13విజయ వాడ             నెట్టం రఘురాం
14నర్ససారావు పేట           జివి ఆంజనేయులు  
15బాపట్ల                              ఏలూరి సాంబశివరావు
16నెల్లూరు                            షేక్ అబ్దుల్ అజీజ్
17తిరుపతి                           నరసింహ యాదవ్
18చిత్తూర్                       1  పులిపర్తి  మని ప్రసాద్
19కడప                            మల్లెల లింగ రెడ్డి
20రాజాం పేట               రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి  
21హిందూ పురం            బైక్ పార్ధ సారధి  
22అనంత  పురం                     కాలువ శ్రీనివాసులు
23కర్నూల్                           సోమి శెట్టి వెంకటేశ్వర్లు
24నంద్యాల                        గౌరు వెంకట్ రెడ్డి
25ఒంగోలు      నూక సాని బాలాజీ

కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ మరో మణిహారం-MIND BLOWING

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments