టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

0
551
టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన భారత షట్లర్ పివి సింధు శుభారంభం చేసింది .
టోక్యో ఒలింపిక్స్ 2021

ఇజ్రాయిల్ కు చెందిన సేనియా పోలి కార్పొవ పై సింధు గ్రూప్ – జె తోలి మ్యాచ్ల్లో విజయం సాధించింది . వరుసగా 21–7,21-10 సెట్ లతో అలవోకగా గెలుపొందింది .టోక్యో ఒలింపిక్స్ మిగితా వాటి గురుంచి చుస్తే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళా విభాగంలో భారత్ కు నిరాశ కలిగింది . యశ్విని , మనుభాకర్ ఫినాలేకి అర్హత సాధించలేక పోయారు . ఇద్దరు వరుసగా 13, 12 వ స్థానంలో నిలిచారు .

108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ : త్వరలోమార్కెట్లోకిరానున్న మోటో జీ 60 ఎస్- Launch