ట్రంప్ కోర్టుకు ఎన్నికల ఫలితాలకోసం వెళితే ఖర్చు ఎంతో తెలుసా ? Cash

0
1815
ట్రంప్ కోర్టుకు ఎన్నికల

ట్రంప్ కోర్టుకు ఎన్నికల ఫలితాలకోసం వెళ్తానని ప్రకటించి ఉన్నాడు . పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నిలిపివేయాలని ,దానిలో చాల అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రకటించిన సంగతి తెలిసిందే . ఒకవేళ స్వల్ప తేడాతో ఓడిపోతే ఆరాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు మల్లి చేపట్టాలని కోర్టుకు వెళ్లే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి .

ట్రంప్ కోర్టుకు ఎన్నికల

రిపబ్లికన్లు న్యాయపోరాటానికి కావలసిన నిధులు సమకూర్చుకుంటున్నారు అనేది విశ్వసనీయ చమాచారం . ఏకంగా కోర్టు ఖర్చులకు 60 మిలియన్ల డాలర్లు సెకరించడానికి తయారు అయింది . పలు రాష్ట్రాలలో ట్రంప్ బృందం వేసిన కేసులు జార్జియా ,మిచిగాన్ కోర్టులు తిరస్కరించాయి . 60 మిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది న్యాయపోరాటానికి అని రిపబ్లిక్ పార్టీనుండి విన్నపం అందింది అని విరాళం అందచేసిన సభ్యుడు తెలిపాడు . విరాళ కమిటీ సభ్యుడు మాత్రం 100 మిలియన్ డాలర్లు అవసరమయేట్టు ఉంది అని పేర్కొన్నారు .

విశ్వసనీయ వర్గాలు రాయిటర్స్ తో మాట్లాడుతూ ఇది చాల సున్నితమైన అంశం .అందుకే భారీగా నిధులు వాడవలసి వస్తుంది . అయితే ట్రంప్ బృందం ఈ విషయమై మాట్లాడడానికి నిరాకరించింది . ఓటింగ్ ముగిసినప్పటి నుండి ట్రంప్ బృందం ఇమెయిల్స్ ,మెస్సేజెస్ పంపుతుంది విరాళాలు ఇవ్వమని . దీని బట్టి చుస్తే ట్రంప్ కోర్టుకు ఎన్నికల ఫలితాలకోసం ఎంత ఖర్చు అయినా వెళ్లేలా కనిపిస్తున్నాడు .

Also Read

విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ …rcb జట్టు అంతా జోష్- Fun-loving

ENGLISH

Trump Ennikala Palithalu Kosam courtku velanani prakatinchi unnadu. Postal balletla lekkimpu nilipi veyalani, dhanilo chala akramalaku palpaddarani prakatinchina sangathi telicinde . Oka vela swalpa tedato odipote a rastralalo malli otla lekkimpu chepattali ani court ku velle avakasalu unnayi .

Republicans nyaya porataniki nidhulu sama kurchukuntunnattu viswasa niya vargala samacharam . yekamga 60 million dollars cekarinchadaniki tayaru ayindi . Palu rastralalo trump brundham vesina casulu jarjia , michigan court lu tiraskarinchayi . 60 millions dollars karchu avutundi nyaya porataniki ani republic partinundi vinnappam andindi ani viralam ichina vyakthi annadu . virala kamiti sabyudu matram 100 million dollars avasaram avutundi ani telipadu .

Viswasa niya vargalu ryters to matladuthu idhi chala sunnita mina ansam, anduke bariga nidulu vada valaci vastundi annaru .Ayite trump mrundam matram ei visayam pi matal adadaniki nirakarinchindi . voting mugisina paatinundi trump brundam E mails , massages viralalu ivvamani pamputundi .