gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES దుబ్బాక ఫలితాలు 2020: తెరాస ఇలాకాలో బీజేపీ పాగా -Breaking

దుబ్బాక ఫలితాలు 2020: తెరాస ఇలాకాలో బీజేపీ పాగా -Breaking

దుబ్బాక ఫలితాలు 2020 బీజేపీ అనూహ్య విజయం సాధించింది . క్రికెట్ మ్యాచ్ లాగా అనేక మలుపులతో రెండు పార్టీలతో దోబూచులాడి చివరికి విజయం బీజేపీ పక్షాన చేరింది .దుబ్బాక బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం సాధించాడు . తెరాస అభ్యర్థి సుజాత పై 1079 ఓట్ల తేడాతో రఘనందన్ గెలిచినట్లు ఈసీ ప్రకటించింది .

దుబ్బాక ఫలితాలు 2020

దుబ్బాక ఫలితాలు 2020

రఘనందన్ రావు మీడియాతో మాట్లాడుతూ వోట్ వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు . దుబ్బాక ప్రజలు చైతన్య వంతులు కాబట్టే బీజేపీని గెలిపించారు అని అన్నాడు .
దుబ్బాక ఫలితాలు 2020 పై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉప ఎన్నికలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు తెలిపారు . తెరాస కి వోట్ వేసిన వారికీ అలాగే ఎలక్షన్ లో కష్టపడ్డా వారికీ ధన్యవాదాలు తెలిపారు . ఓటమి పై సమీక్షించుకుని లోపాలను సరిదిద్దుకుంటాము అన్నారు .
ఓటమి చెందిన దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటామని దుబ్బాక నియోజకవర్గానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు .
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ దుబ్బాక విజయం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త శ్రీనివాస్ కు అంకితమిస్తున్నట్టు తెలిపాడు . పార్టీ విజయాన్ని అమరవీరులకు అంకితం అన్నారు . బీజేపీ ఆఫీసులో ఆనందోత్సవాలు జరుపుకున్నారు .
బీజేపీ విజయ పరంపర కొనసాగుతుంది అని కేసీఆర్ నిరంకుశ పాలనకు తేర దించుతామని తెలిపారు .
ఫలితాలపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యతు కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తాము . దుబ్బాక ఫలితాలు ఆశించినంత స్థాయిలో రాలేదు . ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తాము . ఈ ఓటమి పార్టీ నేతలకు ఒక హెచ్చరిక లాంటిది . దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పును సమీక్షించుకుంటాము అని అన్నారు .

Also Read

బైడెన్ గెలుపు భారత్ కు మేలుగజరుగుతుందా ? Responsible

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments