దుబ్బాక బై పోల్ 2020 లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది . నాల్గో రౌండ్ లక్కింపు అయేసరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కోన సాగుతున్నాడు .

బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది . తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానములో ఉంది . నాల్గో రౌండ్లో బీజేపీ కే 3832 ఓట్లు వచ్చాయి . తెరాస కి 3,407 ఓట్లు వచ్చాయి . మొత్తంగా బీజేపీ 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉంది . తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ స్వగ్రామంలో కూడా బీజేపీ ఆధిక్యం సాగిస్తుంది . అర్బన్ ఏరియాలలో బీజేపీ ఆధిక్యం ఉన్న ,తెరాస గ్రామీణ ప్రాంతాలలో ఆధిక్యం సాధించే అవకాశం ఉంది .
మొత్తంగా తెరాస 10,371
బీజేపీ 13,055
Also Read
మెగా స్టార్ కి కరోనా : ముఖ్యమంతి కేసీఆర్ …నాగార్జున పరిస్థితి ? Tense