gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES దుర్గమ్మ వారికీ 21 న పట్టువస్త్రాలు సపర్పించనున్న సీఎం జగన్

దుర్గమ్మ వారికీ 21 న పట్టువస్త్రాలు సపర్పించనున్న సీఎం జగన్

దుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు 17 నుండి 25 వరకు జరుగనున్నాయి . అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉంది .
దసరా పండుగ సందర్భంగా సీఎం జగన్ ఈ నెల 21 విజయవాడ దుర్గగుడి వెళ్లనున్నారు . ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రములు ప్రభుత్వం తరుపున సమర్పించనున్నారు . ఈ విషయమై ఆలయ అధికారులు ఉత్తరువులు జారీ చేసారు .
కరోనా నేపథ్యంలో ఉత్సవాలు జరుగుతున్న కారణంగా తగిన చర్యలు తీసుకునేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు . సీఎం జగన్ వస్తునందున అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు . అలాగే కరోనా నిబంధనల ప్రకారం భక్తుల రద్దీ కంట్రోల్ చేస్తూ ఉత్సవాలు సజావుగా సాగేలా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది . భక్తులకు అసౌకర్యం కలగకుండా అని ఎర్పాట్లు చేస్తున్నారు .
ప్రతి ఏటా దసరా పండుగకు జరిగే ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు . నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్నవి అవుతాయి అనేది భక్తుల నమ్మకం .

flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry

10 COMMENTS

Comments are closed.

Most Popular

వనమా రాఘవ అరెస్ట్ … పార్టీ నుండి సస్పెండ్

వనమా రాఘవ(vanama raghava) పై పాల్వంచ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దమ్మపేట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు .

Omicron variant కరోనా : లక్షణాలు … ఇది అంత ప్రాణాంతకం కాదు … నిపుణుల వెల్లడి

Omicron variant కరోనా :సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఓమైక్రాన్ వేరియంట్ ఇంతకముందు వచ్చిన డెల్టా వేరియంట్( delta variant) కన్నా తక్కువ ప్రాణాంతకమే అని వైద్య నిపుణులు వెల్లడించారు...

మెగాస్టార్ సాయిధరమ్ తేజ్ మెగా ఫామిలీ సంబరాలు- wow

మెగాస్టార్ సాయిధరమ్ తేజ్( mega star sai dharam tej) పూర్తిగా కోలుకోవడంతో మెగా ఫామిలీ సంతోషం వ్యక్తం చేసింది . సెప్టెంబర్ 10 న కేబుల్ బ్రిడ్జ్...

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

Recent Comments