నటి శ్రావణి కేసులో పోలీసుల ఎదుట లోగిపోయిన దేవరాజ్

0
824

నటి శ్రావణి ఆత్మ హత్య కేసునును ఎస్ ఆర్ నగర్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు . ఎస్ ఆర్ నగర్ స్టేషన్ కు వచ్చి దేవరాజ్ లొంగి పోయాడు అని సి ఐ నర్సింహా రెడ్డి అన్నారు .

నటి శ్రావణి
నటి శ్రావణి

విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో దేవరాజ్ కాకినాడ నుండి హైదరాబాద్ వచ్చాడు . దేవరాజ్ తన దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ ను పోలీసులకు ఇచ్చాడు .పోలీసులుకూడా అతని స్టేట్ మెంట్ రికార్డు చేసారు .

నటి శ్రావణి కుటుంబ సభ్యులను,సాయి కృష్ణ రెడ్డి ని కూడా విచారిస్తామని సీఐ తెలిపారు . విచారణలో తేలిన దోషులను అరెస్ట్ చేస్తామని అన్నారు . దేవరాజ్ మాత్రం కుటుంబ సభ్యులు ,సాయి కృష్ణ రెడ్డి వేధిస్తున్నారు అని శ్రావణి చేపినట్టుగా పోలీసులకు తెలిపాడు . దేవరాజ్ చెప్పిన దిశలో కూడా పోలీసులు విచారణ జరపాలని నిర్ణయించారు .

రూ 1.12కోట్ల లంచం | పట్టుబడ్డ మెదక్ అదనపు కలెక్టర్