నటుడు రాజేంద్ర ప్రసాద్ :నా దగ్గరి వారే నా సంపాదన దోచుకున్నారు

0
892
నటుడు రాజేంద్ర ప్రసాద్ అంటే మనకి నవ్వులు కురిపించే హీరోగా ప్రసిద్ధి . సినిమాలో కొన్ని పాత్రలతోనే కొంత మేరకే హాస్యాన్ని పండించేవారు. కాని రాజేంద్ర ప్రసాద్ హీరో పాత్రతో సినిమా మొత్తం హాస్యాన్ని పండిస్తూ కొత్త పక్రియ కి నాంది పలికాడు . నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంజనీరింగ్ పూర్తవగానే ఫిలిం ఇన్ స్టిట్యూషన్ లో చేరి అక్కడ నటనలో గోల్డ్ మెడల్ సాధించాడు . సినిమాలో కామెడీ చేసిన నిజజీవితమ్ లో గంబిరం గా ఉంటానని తానే స్వయంగా చెప్పాడు .
నటుడు రాజేంద్ర ప్రసాద్

ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు జరిగిన కొని సంఘటనలను తలుచుకొని బాద పడ్డాడు . నేను సినిమాలలోకి వచ్చేసరికే ఎన్టీఆర్ ,ఏఎన్ ఆర్ , కృష్ణ , శోభన్ బాబు ఇండస్ట్రీని ఏలుతున్నారు . వారి పంధాలోనే వెళితే నెగ్గుకు రావడం కష్టమని ఏదయినా స్పెషల్ ఉండాలనుకున్నాను . చార్లీ చాప్లిన్ లాగా కామెడీ హీరోగా సినిమాలు చేసుకున్నాను . ఒక సమయంలో నాదగ్గర ఉన్న వారే నా సంపాదన అంత దోచుకున్నారు . ఇంత దారుణంగా మోసం చేస్తారా అని షాక్ కి గురయ్యాయను అని అన్నాడు .ఇప్పుడు కొత్త సినిమా గాలి సంపత్ లో ఫ ప్ఫ భాషతో కామెడీ చేయనున్నాడు . క్లైమాక్స్ , జయప్రదతో కలిసి లవ్ -60 అనే సినిమాలు రాబోతున్నాయి .

వంట గ్యాస్ ఫ్రీ : ఉజ్వల లబ్దిదారులకు 3 నెలలు సరఫరా ? Wow