నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు- Final

0
6690
నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి ని సోనియాగాంధీ ప్రకటించింది . సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడంతో కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది .
నాగార్జున సాగర్ కాంగ్రెస్

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేరును నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిగా సోనియా గాంధీ ఖరారు చేసింది . సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో టీఅర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య పై జానారెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే . ఎమ్యెల్యే గా ఉన్న నోముల ఆకస్మిక మరణంతో సాగర్ లో ఉప ఎన్నిక నిర్వహించవలసి వచ్చింది .
కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నకలకు షెడ్యూల్ విడుదల చేయడంతో నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి గా జానారెడ్డిని సోనియా ప్రకటించింది . ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది .

సాగర్ తిరుపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 17 పోలింగ్