నారా లోకేష్ ని లేటెస్ట్ గ చుస్తే వారెవ్వా అనవలసిందే

0
566

నారా లోకేష్ ఈ రోజు విజయవాడలో అందరిని ఆశ్చర్య పరిచాడు .
మోకా భాస్కర్ రావు వైసీపీ నాయకుడి హత్య కేసులో అరెస్ట్ అయి బెయిల్ ఫై విడుదల అయినా టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను కలవడానికి విజయ వాడ వచ్చాడు . కానీ అక్కడకు వచ్చిన వారందరిలో నారా లోకేష్ హైలెట్ గ నిలిచారు . మీడియా ,నాయకులూ లోకేష్ ను చూసి అవ్వక్ అయ్యారు .

నారా లోకేష్


విషయం ఏమిటి అంటే భోజన ప్రియుడు అయినా లోకేష్ 20 కేజీలు తగ్గి బాగా సన్న బడ్డాడు . చాల సందర్భాలలో లోకేష్ తినడం స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఉండదు అనేవాళ్ళు ఇలా ఎలా సన్న బడ్డారు అని మీడియా పట్టు బడటం తో అసలు విషయం చెప్పాడు .

లాక్ డౌన్లో ఉడికించిన కూరగాయలు తింటూ ,రోజు గంటపాటు ఎక్సరసైజ్ చేశాను అని చెప్పాడు . ఎన్ టి సి యాప్ తో వర్క్ అవుట్ రోజు చేసి దాదాపు 20 కిలోలు తగ్గాను అని చెప్పాడు

గంగ అవ్వ bigg boss 4 -జీవిత చరిత్ర – మై విలేజ్ షో స్టార్