నిజంగా నేను ఎప్పుడు తప్పు చేయలేదు అంటున్న బుల్లి తేర స్టార్ ప్రభాకర్ గురుంచి చెప్పా వలసిన అవసరంలేదు .

ఈటీవీ ప్రభాకర్ గ అందరికి పరిచమైన ఈ బుల్లి తేరా స్టార్ ఒకప్పుడు ఈటీవీ అంటేనే ప్రభాకర్ అనంతగా ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు . ఎంత క్రజ్ ఉందో అంతే ఆరోపణలు కూడా వినిపించాయి గతంలో . ఇటీవల తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ నటి శివ పార్వతి చేసిన ఆరోపణలకు స్పందించి ఈ విధమైన వాక్యాలు చేసాడు .
25 సంవత్సరములనుండి ఇండస్ట్రీలో ఉంటున్న ఏరోజు నేను తప్పు చేయలేదు అని చెపుతున్న పడే పడే ఆరోపణలు రావడం నాకు బాధ కలిగిస్తున్న విష్యం అని నటుడు నిర్మాత అయిన ప్రభాకర్ తెలిపారు .
ఇటీవల విడుదల చేసిన స్టార్ మా ప్రొగ్రమ్ ప్రోమో లో ప్రభాకర్ యిలా ఎమోషనల్ గ మాట్లాడి అందరిని కంట తడిపెటించాడు . 25 ఏళ్లుగా నేను ఎంత కష్టపడుతున్న నాకు సరైన గుర్తింపు రాలేదని ఇప్పుడు చెపుతున్న అమ్మ తోడు నిజంగా నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అని వెక్కి వెక్కి ఏడవడంతో స్టేజి మీద ఉఉఉనా తోటి ఆర్టిస్టులు కూడా ఏచేసారు.
ఈ సంఘటన స్మార్ట్ జోడి ప్రొగ్రమ్ గ్రాండ్ ఫినాలే లో చోటుచేసుకుంది . ఇది ఆగస్టు 29, 20 తేదీలలో ప్రసారం అవుతుంది