నేహా కక్కర్ పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ వైరల్ అవుతుంది . ఎప్పుడు మీడియాలో ఉండే ఈ బాలీవుడ్ సింగర్ ఇప్పుడు ఆమె పెళ్లి విషయం హాట్ టాపిక్ అవుతుంది .

నేహా కక్కర్ పెళ్లి
ఇండియన్ ఐడోల్ జడ్జ్ ,ఫేమస్ సింగర్ అయిన నేహా ఈనెల చివరలోపు పెళ్లిచేసుకోబోతుంది అని సమాచారం . తెలిసిన సమాచారం ప్రకారం నేహా తన మిత్రుడు రోహన్ ప్రీత్ సింహ తో పెళ్లి చేసుకోబోతుంది . ఇది పక్కా సమాచారం కాకా పోయిన ఆమె పెళ్లి చర్చ జరుగుతుంది కాబ్బటి ఓక వ్యక్తి ఈ విషయం చెప్పారు . ఆ వ్యక్తి చెప్పిన సమాచారం ప్రకారం ఈ నెలలోనే పెళ్లి జరగవచ్చు .
అదే వ్యక్తి నేహా పెళ్లి ఢిల్లీ లో జరుగుతుంది . కరోన వైరస్ కారణంగా కొంత మంది మాత్రమే పెళ్ళికి ఆహ్వానం అందుతుంది అని చెప్పాడు . కానీ రోహన్ మేనేజర్ చెప్పే విషయం మరోలా ఉంది . అతను చెప్పిన ప్రకారం ఇది అంత వాళ్లిదరు కలసి పాటలు పాడడం వలన ఈలా అనుకుంటున్నారు . రోహన్ పెళ్లి చేసుకునే ప్లాన్ ఇప్పటికైతే ఏమిలేదు అన్నాడు .
నేహా కక్కర్ పెళ్లి విషయం న్యూస్ లో రావడం ఇదేమి మొదటిసారి కాదు . ఇంతకముందు ఉదిత్ నారాయణ్ కొడుకుకు తో కూడా పెళ్లి చేసుకుంటుంది అని ప్రచారం జరిగింది . ఇండియన్ ఐడోల్ షో జరిగేటప్పుడు ఆదిత్య నారాయణ్ తో పెళ్లి అని అన్నారు . ఉదిత్ కూడా ఆమెను కోడలు అని పిలిచాడుకుడా . కానీ తరువాత తెలిసింది ఏమిటి అంటే అది టీఆర్పీ కోసం ఆలా చేసారు అని .