gtag('config', 'UA-172848801-1');
Home Sports పంజాబ్ కింగ్స్ ఎలెవన్ GOOD STARTING |RCB vs KXIP ipl 2020 లైవ్...

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ GOOD STARTING |RCB vs KXIP ipl 2020 లైవ్ మ్యాచ్

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ GOOD STARTING.RCB vs KXIP ipl 2020 లైవ్ మ్యాచ్ , విరాట్ కోహిలి vs కె ఎల్ రాహుల్ ఇప్పుడు ఉన్న కెప్టెన్ ,భవిష్యతు కెప్టెన్ ల పోరు అవడంతో మ్యాచ్ Exciting సాగుతుంది .


ఐపీఎల్ 2020 KXIP VS RCB మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది . ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినా తరువాత కింగ్ స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రెష్ గా కాన్ఫిడెంట్ తో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తో గైల్ లేకుండా మంచి ఆరంభంచేసింది . విరాట్ కోహిలి టాస్ గెలిచి ఫిప్ల్డింగ్ తీసుకున్నాడు . సెకండ్ బ్యాటింగ్ గెలవడం కష్టమనే చెప్పుకోవాలి .

టాస్ : RCB టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనీ నిర్ణయించుకుంది .

పంజాబ్ కింగ్స్ ఎలెవన్

బ్యాటింగ్ 10 ఓవర్ లలో 90/1

BATINGRUNSBALLSFOURSSIXES
కె.ఎల్. రాహుల్463171
మయాంక్ అగర్వాల్26204 
నికోలస్ పూరన్1191 
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
ఉమేష్ యాదవ్335   
డేల్ స్టెయిన్217   
నవదీప్ సైని216  1 
యుజ్వేంద్ర చాహల్     
వాషింగ్టన్ సుందర్18   

రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్,జోష్ ఫిలిప్ (కీపర్ ), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కె.ఎల్. రాహుల్ (సి, డబ్ల్యుకె), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ,జేమ్స్ నిషాన్ ,మురుగన్ అశ్విన్ ,షెల్డన్ కోట్రెల్ .

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments