పబ్ జీ గేమ్ మల్లి భారత్ లో అడుగు పెట్టేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది . దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది .

పబ్ జీ గేమ్
అందిన వార్తల ప్రకారం పబ్ జీ కంపెనీ ఈనెల 20 న లింక్డ్ ఇన్ లో భారత్ లో నియామకాలు చేయడం కోసం పోస్ట్ చేసింది . కార్పొరేట్ డెవలప్ మెంట్ డివిజన్ మేనేజర్ నియామకం కోసం దక్షిణ కొరియాకి సంబందించిన క్రాఫన్ సంస్థ ఈ ఉద్యోగ పోస్ట్ లను పెట్టింది .
ఈ ఉద్యోగ పోస్టులను చుస్తే గేమింగ్ యాప్ మల్లి మారత్ లో రావచ్చు అనే వార్తలకు కారణం అయింది . అయితే ఈ పోస్ట్ టెన్స్ నెంట్ పేరిట కాకుండా క్రాఫన్ పేరుతొ ఇచ్చ్చింది . ఉద్యోగాలు కూడా చాల వేగంగా నియమిస్తున్నారు . పబ్ జీ గేమ్ మొబైల్ ఆధారితంగా భర్త దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే . అయితే పిసి లలో , కన్సోల్ లలో ఈ గేమ్ ఇప్పటికి ఆడుతున్నారు .
చైనా కంపెనీ అయినా టెన్స్ నెంట్ గేమ్ బ్లూ హోల్ స్టూడియో లో 1 . 5 శాతం వాటా ఉంది . అందుకే పబ్ జీ ఫై భారత్ ఆ నిర్ణయం తీసుకుంది . ఇప్పుడు టెన్స్ నెంట్ గేమ్ నుండి పబ్ జీ కార్పరేషన్ హక్కులు వెనుకకు తీసుకుంది .
ఈ నిషేధం కొత్తగా డౌన్లోడ్ చేసుకునే వారికే వర్తిస్తుంది . ఆల్రెడీ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ పబ్ జీ గేమ్ ఆడుకోవచ్చు . బారత దేశం 117 చైనా యాప్ లను నిషేదించిన విషయం తెలిసిందే .
Also Read