పవన్ కళ్యాణ్ ఫై కోపంతో కాదు బాధతో రాసాను ఈ లేఖ-మాధవీలత

0
2417

పవన్ కళ్యాణ్ గురుంచి ఎవరు ఏమన్నా పవన్ కంటే ముందు రియాక్ట్ అయ్యే మన హీరోయిన్ మాధవీలత . పవర్ స్టార్ పట్ల అభిమానం విధేయత చూపే మాధవీలత ఎప్పుడు తన ప్రేమను , క్రష్ నే వ్యక్త పరిచేది . ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఒక షాక్ నిచ్చే పోస్ట్ చేసింది .

పవన్ కళ్యాణ్


మాధవీలత మన తెలుగు హీరోయిన్ కాకా పోయిన ఇక్కడ వుంటూ పవన్ చేసే ప్రజాపోరాటలతో ఆకర్షితురాలిని అయ్యాను , ఇప్పుడు అది ఆకర్షణనో లేక ప్రేమన అనేది అర్ధం కావటం లేదు అని బహిరంగానే ప్రకటించింది . పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా సపోర్టుగా చాల స్థాయీమెంట్లు ఇచ్చిందికూడా . పిలుస్తే జనసేన లో జాయిన్ అవుదామనుకుంది కానీ చివరికి బీజేపీ లో చేరింది . బీజేపీ లో వున్నా పవన్ ని ఎవరేమయిన అన్న ఊరుకునేది కాదు వెంటనే రిప్లై ఇచ్చేది . పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిలగురుంచి టాపిక్ వచ్చినప్పుడు తానేమి రేప్ లు చేయలేదు పెళ్లిళ్లు మాత్రమే చేసుకున్నాడు అని కౌంటర్ ఇచ్చింది . అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఘాటు లేక రాసింది పవర్ స్టార్ కి .

పవన్ పార్టీ పెట్టినప్పుడు ఓటు వేయండి అని ఒక్కడు కూడా అడగని వాళ్ళు ఇప్పుడు మేమె ఎక్కువ అనే విధం గ ప్రవర్తిస్తున్నారు . జనసేన గెలవాలని కోరుకొని వాళ్ళు , మీమీద ఎన్ని పుకారులు వచ్చిన స్పందించని వాళ్ళు ఇవాళ మీమీద ప్రేమ కారుస్తున్నారు . అలంటి వారికీ మీ బర్త్ డే విషెస్ కి రిప్లై ఇవ్వడం సరికాదు . నిజమైన మీ అభిమానులకి రిప్లై ఇవ్వండి . సినిమా ఇండస్ట్రీలో మిమల్ని తొక్కే స్థాయి ఎవరికిలేదు . అక్కడ జరుగుతున్న అత్యాచారాలు అలాగే డ్రగ్స్ మీద దృష్ పెట్టండి . ఇది నేను పవన్ దగ్గర్నుండి రిప్లై రాలేదు అనే కడుపు మంటతో పెట్ట అనుకునే వాళ్ళకి చెప్పేది నేను అంత ఆశ పెట్టుకోలేదు బాధతో రాసాను అని పోస్ట్ పెట్టింది .

ప్రభాస్ కొత్త సినిమా|రాణి గ దీపికా పదుకొనె