gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES పవర్ స్టార్ ఫొటోస్ మార్ఫింగ్ - సైబర్ క్రైమ్ లో కేసు నమోదు

పవర్ స్టార్ ఫొటోస్ మార్ఫింగ్ – సైబర్ క్రైమ్ లో కేసు నమోదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద గత కొంత కాలం గా సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే జనసేన అధ్యక్షుడు తాజాగా చేపట్టిన దీప ప్రజ్వలన మీద కూడా నెగెటివ్ ప్రచారం చేస్తున్నరు .
అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రధం దగ్ధం అయినా విషయం తెలిసిందే . పవర్ స్టార్ ధర్మాన్ని కాపాడడానికి ధర్మ పోరాట దీక్ష కు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే . ఏయ్ కార్యక్రమానికి మతాలకు అతీతంగా మంచి స్పందన లభించింది . పవన్ కళ్యాణ్ కూడా ఫామ్ హౌస్ లో దీపం వెలిగించి ధ్యానం చేసాడు .
ఈ ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . కొంత మంది ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసారు . జనసేన అధ్యక్షుడు మేడలో పుర్రె ల దండ పెట్టి మార్ఫింగ్ చేసారు . పవన్ కళ్యాణ్ క్షుద్ర పూజలు చేస్తున్నారు అని ఫేక్ క్రియేట్ చేసారు . జనసేన పార్టీ నాయకులూ ఆలా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసారు .

బతుకమ్మ 2020: సెప్టెంబర్ 17 లేదా అక్టోబర్ 16-క్లారిటీ ఇచ్చిన కవిత

1 COMMENT

Comments are closed.

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments