పార్లమెంట్ సమావేశాలు : వర్షాకాల సమావేశాలు జులై 19 నుండి ప్రారంభం

0
446
పార్లమెంట్ సమావేశాలు : వర్షాకాల సమావేశాలు కోవిద్ నియమాలతో జులై 19 నుండి మొదలవుతాయి అని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు . మెజారిటీ సభ్యులు వాక్సిన్ వేసుకున్నారని , ఒకవేళ ఎవరైనా వేసుకోక పోతే ‘ఆర్ టి పీ సీ ఆర్’ పరీక్ష చేసుకొని రావాలని సూచించారు .
పార్లమెంట్

లోకసభ స్పీకర్ ఓం బిర్లా వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఏర్పాట్ల ను పరిశీలించారు . తరువాత పార్లమెంట్ కాంప్లెక్స్ లో విలేకర్లతో మాట్లాడుతూ మొత్తం ఎంపీ లలో 323 మంది వాక్సిన్ ను తీసుకున్నారు . 23 మంది ఆరోగ్య కారణాల వల్ల వాక్సిన్ తీసుకోలేదని తెలిపారు . ఈసారి పార్లమెంట్ సమావేశాలు జులై 19 నుండి ఆగస్టు 13 వరకు జరుగుతాయి . అలాగే రెండు సభలు ఉదయం 11 గంటలకే ప్రారంభమవుతాయి . కరోనా కారణంగా ఇంతకుముందు పార్లమెంట్ సమావేశాలు తగ్గించిన విషయం తెలిసిందే .

ఐపీఎల్ కొత్త జట్లు : వాటి ధర ఎంత అంటే ? wow