పీవీ సింధు : నగదు బహుమతి ప్రకటించిన జగన్ ..యెంత అంటే ?

0
571
పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది . టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతాకం సాధించింది . ఏపీ సీఎం జగన్ సింధుకు నగదు బహుమతి అందించాలని అధికారులను ఆదేశించారు .
పీవీ సింధు

ఒలింపిక్స్ లో రెండు పతాకాలు సాధించి న సింధు పీవీ సింధు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అని జగన్ అన్నారు . క్రీడలలో సత్తా చట్ట క్రీడాకారులందరికి ఏపీ ప్రభుతం ప్రోత్సహకాలు అందిస్తుంది అని అన్నారు . ప్రభుత్వ పాలసీ ప్రకారం సింధుకి రూ .30 లక్షల నజరానా ప్రకటించారు . 2014 నుండి ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన సీనియర్ , సబ్ జూనియర్ క్రీడాకారులకు నగదు అండ చేసింది అని అన్నారు . ఒక వేల ఇంకా ఎవరికి అయినా సత్తా చాటిన క్రింద కారులకు ప్రోత్సహకం అందాకా పొతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అందించవలసిందిగా అధికారులను జగన్ ఆదేశించారు .

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్