gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులు తెలుపలేదు . ప్రస్తుతం అతనిని హైదరాబాద్ తీసుకు వస్తున్నారు పోలీసులు .
పుట్ట మధు అరెస్ట్

ఈటెల రాజేందర్ మీద వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 30 న మీడియా సమావేశం తరువాత నుండి పుట్ట మధు అజ్ఞాతంలో వెళ్లిన విషయం తెలిసిందే . ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం ఎక్కడికి వెళ్లారనేది తన అనుచరులకు కూడా తేలికపోవడంతో అతని విషయం హాట్ టాపిక్ గా మారింది . అయితే అయినా భార్య శైలజ తన భర్తకు స్వల్ప కోవిద్ లక్షణాలు ఉన్నాయి అని అందుకే ఫోన్ ఆఫ్ చేసి ఐసోలేషన్ లో ఉన్నాడని తెలిపింది .

ఈటెల రాజేందర్ కు ,తన భర్తకు రాజకీయ పరంగా కలిసి వారే కానీ ప్రచారంలో ఉన్నట్టు ఏమిలేదని ఆమె అన్నారు . అయితే కనపడడం లేదు అన్నపటినుండి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు . మధు ఫోన్ సిగ్నల్ ఆధారంగా బీమవరంలో ఉన్నట్టు గుర్తించారు . ప్రస్తుతం రామగుండము టాస్క్ ఫోర్ ఏడుపులు ఉన్నట్టు తెలుస్తుంది . వారం రావు హత్య కేసు విషయమై విచారిస్తున్నట్టు తెలుస్తుంది .

స్వీటీ అనుష్క పెళ్లి … వయసులో చిన్నవాడైన వ్యాపారవేత్త తో త్వరలో? Happy

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments

Amybot on