పూరి జగన్నాథ్ : డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ

0
2474
పూరి జగన్నాథ్ : డ్రగ్స్ కేసు లో భాగంగా ఈడీ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సుదీర్ఘగంగా విచారిస్తోంది . పూరి ఆర్థిక లావాదేవీలపై అధికారులు విచారణ చేస్తున్నారు . మనీ ల్యాండరింగ్ , ఫెమా నిబంధనల ఉల్లంఘన లాంటి విషయాలపై కూపీ లాగుతున్నారు .
పూరి జగన్నాథ్

డ్రగ్స్ కేసులో భాగంగా సినీ రంగానికి చెందిన వారిని తేదిల వారీగా విచారణకు హాజరు కావలిసిందిగా ఈడీ నోటీసులను పంపింది . దానిలో భాగంగా ఆగస్టు 31 న సినీ డైరెక్టర్ పూరీని విచారణకు హాజరు కావలిసిందిగా కోరారు . ఈడీ అధికారులు సుదీర్ఘ విచారణ చేస్తున్నారు .
డ్రగ్స్ విషయంలో ఏమైనా అలావాదేవీలు జరిగాయా , అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నారా అనే వాటిపై అరా తీశారు . పూరి అకౌంట్స్ ను పరిశీలించారు . అలాగే పూరి సొంత బ్యానేర్ వైష్ణో బ్యానేర్ , పూరి కనెక్టస్ సంబందించిన అడిట్ రిపోర్ట్స్ పరిశీలించినట్లు తెలుస్తుంది . స్టేట్ మెంట్ అధికారులు లిఖిత పూర్వకంగా నమోదు చేస్తున్నారు . పీ ఏం ఎల్ ఏ యాక్ట్ సెక్షన్ 3. 4 ప్రకారం విచారణ చేస్తున్నారు .

Allu Arjun Pushpa : అదరగొట్టుతున్న మాస్ సాంగ్ .. లిరిక్స్ తో మీకోసం- Wow