ప్రధాని హైదరాబాద్ పర్యటన లో భాగంగా భారత బయోటెక్ పార్క్ ను సందర్శించారు . కరోనా వాక్సిన్ అభివృద్ధి , టీకా క్లినికల్ ట్రయిల్ ఫై సమీక్షించేందుకు మూడు నగరాల సందర్శనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ .

ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోఉన్న జై డస్ క్యాడిలా బయోటెక్ పార్క్ ను శనివారం ఉదయం సందర్శించారు .
తరువాత అక్కడ నుంచి డైరెక్ట్ గా ప్రధాని హైదరాబాద్ హకీం పేట విమానాశ్రయం చేరుకున్నారు . డీజీపీ మహేందర్ రెడ్డి , సీఎస్ సోమేశ్ కుమార్ ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు .
హకీం పేట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా జినోమ్ వ్యాలీలోని భారత బయోటెక్ పార్క్ వెళ్లారు . కొవాక్సీన్ పేరుతొ కరోనా కొరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే . ఇప్ప్పుడు ఈ టీకా రెండు దశల ట్రయిల్ పూర్తయి మూడో దశ క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి .

ప్రధాని మోడీ ఈ సంస్థ చేస్తున్న కరోనా టీకా అభివృద్ధి పురోగతిని , ఉత్పత్తి పనులను సమీక్షించారు . బయోటెక్ యాజమాన్యం , శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు . ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు . రాజీవ్ రహదారి ఫై ట్రాఫిక్ విధించారు .
ప్రభాస్ ఆదిపురుష్ : లక్ష్మణుడిగా నటిస్తున్న యువ నటుడు – Hero
Had a good interaction with the team at Serum Institute of India. They shared details about their progress so far on how they plan to further ramp up vaccine manufacturing. Also took a look at their manufacturing facility. pic.twitter.com/PvL22uq0nl
— Narendra Modi (@narendramodi) November 28, 2020