gtag('config', 'UA-172848801-1');
Home Cinema ప్రభాస్ కొత్త సినిమా|రాణి గ దీపికా పదుకొనె

ప్రభాస్ కొత్త సినిమా|రాణి గ దీపికా పదుకొనె

ప్రభాస్ కొత్త సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగ లాంటిదే.బాహుబలి సినిమా తరువాత దేశం మొత్తంలో ప్రభాస్ క్రేజ్ తో పాటు పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోయింది .దీనివలన వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది అని సినీ వర్గాల అంచనా .

ప్రభాస్ కొత్త సినిమా

బాహుబలి తరువాత ప్రభాస్ స్థాయి ఏంటో సాహు సినిమా అప్పుడు తెలిసిపోయింది .అందుకే ప్రభాస్ కొత్త సినిమా కూడా అన్ని సినిమాలు పాన్ ఇండియా అనుగుణం గ ఉండేలా చూసుకుంటున్నాడు .రాధా కృష్ణ డైరెక్షన్లో వస్తున్నా మూవీ రాధే శ్యామ్ కూడా ఇండియా సినిమాలో ఆసక్తి రేకిస్తుంది .ఇది ఇప్పుడు షూటింగ్ దశలో వుంది .ప్రభాస్ సినిమా సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటున్నాడు అని అభిమానులు అసంతృప్తి తో వున్నారని వేగం పెంచాడు ,రాధే శ్యామ్ షూటింగ్ దశలో లో ఉండగానే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ 21 వ చిత్రాన్ని ప్రకటించాడు .ఇది భారీబడ్జెట్ లో తీయబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా .పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ మరో ప్రభంజనం సృష్టిస్తాడు అని నాగ్ అశ్విన్ అంటున్నాడు . అయితే సినిమా కథ తగ్గ స్థాయిలో ప్రభాస్ తగ్గ హీరోయిన్ ఎపిక చేసాము అది ఎవరో కాదు బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోనె అని నిర్మాణ సంస్థ తెలిపింది . నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నందుకు సంతోషం గ వుంది అని దీపికా పదుకోనె అన్నారు . ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కతోంది .

41 COMMENTS

Comments are closed.

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments