gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES బతుకమ్మ 2020: సెప్టెంబర్ 17 లేదా అక్టోబర్ 16-క్లారిటీ ఇచ్చిన కవిత

బతుకమ్మ 2020: సెప్టెంబర్ 17 లేదా అక్టోబర్ 16-క్లారిటీ ఇచ్చిన కవిత

బతుకమ్మ ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలి అని అందరిలో సందేహాలు కలుగుతున్నాయి . ఎందుకంటె ఈసారి అధిక మాసం రావడమే అందుకు కారణం .19 సంవత్సరములకు ఒకసారి ఇలా జరుగుతుందని ,దానిలో తప్పులేదని పండితులు అంటున్నారు . బతుకమ్మ అంటే తెలంగాణ సాంప్రదాయ పండుగ . తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ . ఆడపడుచులు అందరూ బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు . కాని ఈసారి పండగ ఇప్పుడా అనే గందర గోలమ్ నెలకొంది .
అధిక అశ్విజియా మాసం కారణం గ పండగ తేదీలపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడానికి తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది . ఈ సభలో సిద్ధాంత కర్తలు ,వేద పండితులు , జ్యోతిస్యులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పండగ తేదీలపై చర్చించారు .

ఏరోజున బతుకమ్మ జరుపుకోవాలి

సమావేశ నిర్ణయం ప్రకారం పండగ తేదీలను ఫిక్స్ చేసి అనంతరం మాజి ఎంపీ కల్వకుంట్ల కవితను కలిశారు . ఈ ఏడాది పండగను అక్టోబర్ 16 నుండి 24 వరకు జరుపుకోవాలని సూచించారు . అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణకే తలమానికంగా నిలిచినా పండగ అధిక మాసం రావడంతో ఈ సమస్య వచ్చింది , పండితులు చర్చించి ఈ తేదీలను నిర్ణయించారు అని అన్నారు . అందుకే భద్ర పద మాసంలో కాకుండా ,అశ్విజియా మాసంలో పండగ చేసుకోవాలని అన్నారు .

భాద్రపద బహుళ అమావాస్యరోజు ఎంగిలి పులా బతుకమ్మ నిర్వహించి అక్టోబర్లో మిగితా రోజులు నిర్వహించాలని కొంత మంది సూచిస్తున్నారు . అయితే తొలిరోజు చేసుకున్న గౌరమ్మకు నెలరోజులు పూజచేసుకొని చివరి రోజయిన దుర్గాష్టమి రోజు వరకు జరుపుకోవచ్చు . కానీ పూజలు చేయకుంటే ఉంటే మంచిది కాదు అని పండితులు అంటున్నారు కాబట్టి మనం అక్టోబర్ 16 నుండి జరుపుకుందాం అని చెప్పారు . తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చాల ఘనం గా నిర్వహిస్తామని అన్నారు .

గంగ అవ్వ bigg boss 4 -జీవిత చరిత్ర – మై విలేజ్ షో స్టార్

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments