gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES బల్కంపేట అమ్మవారిని తాకినా వరద నీరు - Exciting

బల్కంపేట అమ్మవారిని తాకినా వరద నీరు – Exciting

బల్కంపేట అమ్మవారి విగ్రహం వరకు వరద నీరు చేరింది . మంగళవారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుసున్న వర్షం కారణంగా హైదరాబాద్లో వరద నీరు పోటెత్తిన సంగతి తెలిసిందే .

బల్కంపేట అమ్మవారి

బల్కంపేట అమ్మవారి

అమీర్ పెట్ లోని బల్కంపేట పోచమ్మ అమ్మవారు చాల ప్రసిద్ధి చెందిన దేవాలయం .భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు . అమ్మవారి కళ్యాణంకు అన్ని ప్రాంతాలనుండి భక్తులు వస్తారు . అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షానికి వరద నీరు హైదరాబాద్ ఒక చోటు అని కాకుండా మొత్తం ఎక్కడ చుసిన కాలనీలు సైతం నీరు చేరింది . గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తున్న మంగళవారం కురిసిన వాన చాల బీభత్సము గా కురిసింది . దాదాపు హైదరాబాద్ మొత్తం దాదాపు 20 సెంటీమీటర్లు పైనే వర్షం పడింది .

అమ్మవారి గుడిలోకూడా నీరు రావడంతో వరదనీరు అమ్మ వారి విగ్రహం వరకు చేరింది .అమ్మవారిని దర్శించు కోవాలి అన్నటుగా వర్షం నీరు చేరిందేమో అన్నటుగా ఉంది . ఇప్పుడు కూడా ఎలాంటి ఉప ద్రవాలు వచ్చిన అమ్మవారే కాపాడుతుంది అని భక్తులు కోరుకుంటున్నారు .

హైదరాబాద్ లో సెం.మీ ప్రకారం వర్ష పాతం చూసుకుంటే

ఘట్‌కేసర్‌-32 సెం.మీ

హయత్‌నగర్‌- 29.8 సెం.మీ వర్షపాతం

హస్తినాపురం-28.4 సెం.మీ,

సరూర్‌నగర్‌- 27.3 సెం.మీ వర్షపాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌-26.6 సెం.మీ

కీసర- 26.3 సెం.మీ వర్షపాతం

ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ

ఓయూ-25.6 సెం.మీ

ఉప్పల్‌- 25.6 సెం.మీ

మేడిపల్లి-24.2 సెం.మీ

కందికల్‌గేట్‌-23.9 సెం.మీ

రామంతాపూర్‌ 23.2 సెం.మీ

బేగంపేట్‌-23.2 సెం.మీ

మల్కాజ్‌గిరి-22.6 సెం.మీ

అల్వాల్‌ 22.1 సెం.మీ

ఖైరతాబాద్‌ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి 20 సెం.మీ

ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌లో 20 సెం.మీ

Also Read

హైదరాబాద్ మెట్రోకీ ప్రమాదమా? Tense -పిల్లర్ ప్రక్కన కుంగిన భూమి

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments