gtag('config', 'UA-172848801-1');
Home National బాబ్రీ మసీదు కేసు కొట్టివేసిన సుప్రీం కోర్ట్ ,అందరు నిర్దోషులే - BREAKING

బాబ్రీ మసీదు కేసు కొట్టివేసిన సుప్రీం కోర్ట్ ,అందరు నిర్దోషులే – BREAKING

బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్ట్ ఫైనల్ తీర్పు వెలువడిస్తూ కేసు కొట్టివేసింది . అభియోగం మోపబడిన అందరిని నిర్దోషులుగా తేల్చింది .
28 యేండ్ల తరువాత లక్నో ప్రత్యేక సీబీఐ కోర్ట్ తీర్పు వెలువరించింది .

బాబ్రీ మసీదు  కేసు


1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీదు కూల్చివేశారు . అభియోగాలు ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఎల్ కె అధ్వాని , కళ్యాన్ సింగ్ , మురళి మనోహర్ జోషి , ఉమాభారతి లాంటి అగ్రనేతలను నిర్దోషులుగా ప్రకటన . మొత్తం 32 మంది నిర్దోషులుగా తేల్చిన కోర్ట్. వాళ్ళే చేశారనే సరైన సాక్ష్యాలు సమర్పించలేదన్న కోర్ట్ . సమర్పించిన ఫోటో లు ,వీడియోలు మార్ఫింగ్ చేసారని జడ్జి వాక్య .

మొత్తం 48 ఫై అభియోగాలు ,విచారణ సమయంలో 16 మంది మృతి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అయినా అద్వానీ ,ఉమాభారతి ,జోషి తదితరులు
600 సాక్ష్యాదారాలు సమర్పణ
మొత్తం 350 మందిని విచారించిన కోర్ట్
1993 లో సిబిఐ కి హై ప్రొఫైల్ కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments