బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే .అయితే ఆసుపత్రిలో కరోనా రోగి మనోవేదన ఏంటి అని ఆయన స్వీయ అనుభవాన్ని తన బ్లాగ్ లో వివరించాడు బిగ్ బి .కరోనా వార్డ్ లో వున్నా బాధితులను చూడటానికి ఎవరు రారు .అందుకే వాళ్ళ మానసిక పరిస్థితిపై ప్రభావం పడుతుంది .

నర్సులు వచ్చిన అన్ని ధరించి వస్తారు ,మాములు టైం లో పేషెంట్స్ ని పలకరించే నవ్వు కనపడదు . రోబోస్ ల వచ్చి కావలసింది ఇచ్చి వెళ్లి పోతారు .చీకట్లో రాత్రి పూటనేను చలికి వణికి పోయాను. ఒంటరిగా గదిలో ఉన్ననేను నిద్ర కోసం పాటలు పాడాను .స్వయంగా దగ్గరుండి డాక్టర్ పర్యవేక్షించే పరిస్థితిలేదు .వీడియో కాల్ లోనే సంప్రదించాలి వస్తుంది .ఈ వ్యాధి ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా ప్రపంచం అంత విస్తరించి వైద్యరంగానికి ఒక సవాలుగా మారింది .అందుకే అందరు చాల జాగ్రత్తగా వుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అన్నారు బిగ్ బి .
ప్రభాస్ కొత్త సినిమా|రాణి గ దీపికా పదుకొనె
అమితాబ్ తో పాటు అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య , అభిషేక్ కూతురు అందరి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే . అమితాబ్ బంగ్లాలో దాదాపు 20 మంది పనివాళ్ల కు కూడా పాజిటివ్ వచ్చింది . అమితాబ్ భార్య జయ బచ్చన్ కి మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది . అప్పుడు ఆసుపత్రి లో చేరిన విషయాని వీడియో ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు అమితాబ్ .అమితాబ్ ,అభిషేక్ ఇంకా చికిత్స తీసుకుంటాంగా ,ఐశ్వర్య ఆమె కూతురు ఆరాధ్య మాత్రం డిశ్చార్జ్ అయ్యారు .ఇప్పుడు అక్కడి అనుభవాలని బ్లాగ్ లో రాసాడు .