బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు : రానాదగ్గుబాటి హోస్ట్?ప్రారంభ తేదీ ఫిక్స్

0
2684
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు : గత సీజన్ అయిపోయిన నాటినుండే సీజన్ 5 ప్రారంభం పై వార్తలు మొదలయ్యాయి . గత సీజన్ కరోనా వల్ల ఆలస్యంగా మొదలవడంతో సీజన్ 5 గ్యాప్ ఎక్కువ లేకుండా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసింది బిగ్ బాస్ టీం . కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షోపై కొంత సందిగ్ధం నెలకొన్న విష్యం తెలిసిందే . ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం షో ప్రారంభ తేదీ ఖరారు అయినట్టు వాక్యతగా కొత్త పేరు వినపడుతుంది .
బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు


బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు జులై సెకండ్ వీక్ ప్రారంభించడానికి ప్రయతించారు . అది కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తీవ్రంగా ఉండడంతో కుదరలేదు . ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగు పాడడం అలాగే వాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రారంభ పనులు మల్లి ఊపు అందుకున్నాయి . కంటెస్టెంస్ ని జూమ్ ద్వారా ఇంటర్వ్యూ లు చేసి సెలెక్ట్ చేసినట్టు సమాచారం . పాల్గొనేవారందరికి వాక్సినేషన్ చేసి క్రికెట్ తరహాలో బయో బబుల్ లో ఉంచనున్నారట . ఇవన్నీ పూర్తీ చేసి సెప్టెంబర్ 5 నుండి షో ప్రారంబించాలనేది బిగ్ బాస్ టీం ప్లాన్ చేసినట్టు,అలాగే రానా దగ్గుబాటిని టీం కలిసినట్టు సమాచారం .రానా హోస్టుగా యారి no . 1 మంచి ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే . అయితే ఆఫిసిఅల్ అనౌన్సమెంట్ వస్తే కానీ క్లారిటీ రాదు .

అయితే ఇప్పటికే కంటెస్టెంస్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే . టిక్ టాక్ దుర్గారావు ,యాంకర్ శివ , శేఖర్ మాస్టర్ , మంగ్లీ , షణ్ముఖ్ జస్వంత్ ,హైపర్ అది ఉన్నట్లు సమాచారం . ఈ లిస్టులో ఎంత నిజం ఉన్న సీజన్ 5 డేట్ ఇదే అయితే బాగుండును అని అభిమానులు అయితే కోరుకుంటారు .

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు