బిగ్ బాస్ 3 పునర్నవి భూపాళం బుధవారం ఫాన్స్ అందరికి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . వెలికి ఉంగరం ఉన్న ఫోటో చూపించి ఇది జరిగింది అని అందరిని ఆలోచించేస్ల చేసింది . నెటిజన్లు అబ్బాయి ఎవరు అని అడిగితె అక్టోబర్ 30 చెప్తాను అని చెప్పింది .

అయితే గురువారం మరో సర్ప్రైజ్ ఇచ్చింది పునర్నవి . నేను చేసుకోబోయేది ఇతనే అని అభిమానులకు పరిచయం చేసింది . ఫిలిం మేకర్ అయినా ఉద్బవ్ ని పరిచయం చేసింది . పూర్తీ పేరు ఉద్బవ్ రఘునందన్ . రైటర్ , యాక్టర్ ,ఫిలిం మేకర్ . చికాగో సుబ్బారావు పేరుతొ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తుంటారు . కామెడీ వీడియో లు తీస్తూ ఉంటాడు . అతని ఫాలోయర్స్ అందరు చికాగో సుబ్బారావు అని పిలుస్తుంటారు .
బిగ్ బాస్ 3 పునర్నవి తన ప్రియుడి ఫోటో షేర్ చేసింది . మరిన్ని వివరాలు మల్లి చెపుతాను అని తెలియచేసింది . ఉద్బవ్ కూడా ఇద్దరి ఫోటో షేర్ చేసాడు . ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Also Read