బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో ఆదివారం గ్రాండ్ ఫైనలేలో తేలిపోనుంది . ఫైనల్ కి ఐదుగురు వచ్చిన సంగతి తెలిసిందే . ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం ఐదుగురిలో అరియనా , హరికలు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది .

ఇవాళ టాప్ 3 కోసం జరిగిన షూటింగ్ కొద్దీ సేపటి క్రితమే కంప్లీట్ అయింది . నాలుగోస్థానం అరియనా ,ఐదో స్థానం హారిక వచ్చినట్టు తెలుస్తుంది . టాప్ 3 లో ఉన్న అభిజిత్ , అఖిల్ ,సోహైల్ లలో అభిజిత్ విన్నయినట్టు తెలుస్తుంది .
బిగ్ బాస్ ప్రతి ఫైనల్ లో 25 లక్షల ఆఫర్ ఇస్తారు . అవి తీసుకోని డ్రాప్ అవుతారా అని అడుగుతారు . సెకండ్ ప్లేస్ చాల డ్రామా మధ్య నడిచినటు తెలుస్తుంది . అఖిల్ కోసం సోహైల్ త్యాగం చేసి 25 లక్షలు ఓకే అన్నారు తెలుస్తుంది . ఎందుకంటె 2 ప్లేస్ కోసం అఖిల్ కళలు కన్నాడు . అందుకే సోహైల్ త్యాగం చేసాడు . ఇప్పటి వరకు ఈ ఆఫర్ ఎవరు తీసుకోలేదు .
అధికారికంగా ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ ఈ విషయం తెలీదు . ఇది మనకి అందిన సమాచారం ప్రకారం టైటిల్ విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్ , టార్డ్ ప్లేస్ షోహైల్ .