gtag('config', 'UA-172848801-1');
Home Cinema బిగ్ బాస్ 4: వైల్డ్ కార్డు తో కుమార్ సాయి - సూర్యకిరణ్ అవుట్-ఆదివారం ఎపిసోడ్

బిగ్ బాస్ 4: వైల్డ్ కార్డు తో కుమార్ సాయి – సూర్యకిరణ్ అవుట్-ఆదివారం ఎపిసోడ్

బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రోమోలో చెప్పినట్టు చాల సరదక్రియేట్ చేసాడు . ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉన్న సరదా టాస్క్ లతో హౌస్ సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేసాడు . ఈసారి ఎలిమినేషన్ కూడా చాల వెరైటీగా ఏర్పాటు చేసారు . సేఫ్ గా ఉన్నవాళ్ళ పేర్లు డిఫరెంట్ గ ప్రకటించి మంచి హైప్ ని క్రియేట్ చేసారు .
షో లో నాగార్జున ఎంటర్ కాగానే అందరూ డ్రెస్ చాల బాగుంది అని హౌస్ సభ్యులు విష్ చేసారు . అందరిని నాగార్జున లాన్ లోకి రమ్మని బాయ్స్ ని, గర్ల్స్ ని సపరేట్ చేసి ఒక టాస్క్ ఇచ్చాడు . బిగ్ బాస్ సాంగ్ ప్లే చేస్తే రెండు టీం లలో ఒకొక్కరు వచ్చి డాన్స్ చేయాలి . వాళ్ళ ఫెర్పామెన్స్ బట్టి జడ్జి అమ్మ రాజశేఖర్ ,నాగార్జున మర్క్స్ ఇస్తారు . దీనిలో గర్ల్స్ గెలిచారు .
ఈ టాస్క్ తరువాత సాంగ్ ప్లే చేసి దానిలో వచ్చే పేరు ఉన్నవాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పటంతో అఖిల్ ఎలిమినేషన్ నుండి బయట పడ్డాడు .
మరో టాస్క్ కూడా చాల సరదా గ నడిచింది . స్లిప్ లో వున్నా రైమ్ తో ఒకరు బొమ్మలు వేస్తె ఇంకొకరు దానిని చూసి రైమ్ చెప్పాలి . టాస్క్ తరువాత నాగార్జున బొమ్మ చూపిస్తూ దీనిలో ఏబెరు ఉంటె వాళ్ళు సేఫ్ అని చూపిస్తాడు . మెహబూబ్ కూడా సేఫ్ అయ్యాడు . మిగిలింది సూర్య కిరణ్ , దివి .
నాగార్జున మోనాల్ ని మంచి నీళ్లు తీసుకు రమ్మని చెప్పడంతో తీసుకు వస్తుంది . నాగార్జున మోనాల్ కి ఆ నీళ్లు ఎవరికీ ఇస్తావ్ అంటే సూర్యకిరణ్ అంటుంది . అప్పుడు నాగార్జున ఎస్ అతనికే ఇవ్వు అంటూ సూర్య కిరణ్ ఎలిమినేటెడ్ అనడంతో అంత సైలెంట్ అవుతారు . మోనాల్ అయితే నేను ఆలా అనుకోలేదు అంటూ కన్నీళ్ల ఎపిసోడ్ కంటిన్యూ చేసింది .

సూర్యకిరణ్ స్టేజి పైకి వచ్చిన తరువాత నాగార్జున సభ్యులగురుంచి జంతువుల స్వభావంతో పోల్చమంటే చాల పాజిటివ్ గా చెప్పాడు . వెళ్తూవెళ్తూ టీం లో దేవికి ఫెవర్ చేసాడు . నాగార్జున హౌస్ లో కొత్త సభ్యుడు వస్తున్నాడు అంటూ ప్రేక్షకులకు సస్పెన్స్ క్రియేట్ చేసాడు .
బిగ్ బాస్ చెప్పినట్టు మోర్ ఫన్ ఖశ్చితం గా ఉంటుంది అంటూ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కమెడియన్ కుమార్ సాయి కి ఎంటర్టైన్ చేయాలిని కోరాడు . కుమార్ సాయి బిగ్ బాస్ షో లో ఎంటర్ అవడంతో షో ముగిసింది .

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కాంటీన్ మెను మరియు ధరలు తెలుసుకోండి

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments