gtag('config', 'UA-172848801-1');
Home Cinema బిగ్ బాస్ 4 సమంత :అఖిల్ అక్కినేని ....దివి ఎల్మినేషన్- Surprise

బిగ్ బాస్ 4 సమంత :అఖిల్ అక్కినేని ….దివి ఎల్మినేషన్- Surprise

బిగ్ బాస్ 4 సమంత : నాగార్జున షూటింగ్ కి వెళ్తే ఎవరు వస్తారు అని కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొట్టింది . చివరికి సమంత షో ని నడిపిస్తుంది అని తేలిపోయింది .అయితే శనివారమే ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు కానీ దసరా దసరా సందర్భంగా మహా బిగ్ బాస్ ఎపిసోడ్ తో ఎంట్రీ ఇచ్చింది సమంత . సమంత సభ్యుల ఫై చెప్పిన అభిప్రయాలు , ఇంటి సభ్యుల కుటుంబాల వీడియోలతో హౌస్ ఎమోషన్స్, స్పెషల్ గెస్ట్ అది పంచ్ లు , అఖిల్ స్పెషల్ ఎట్రాక్షన్ అయినా దసరా మహా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం .

బిగ్ బాస్ 4 సమంత
COURTESY STAAR MAA/HOTSTAR

బిగ్ బాస్ 4 సమంత

49 వ ఎపిసోడ్ లో నటనా మహారాణి సమంత హోస్ట్ గ షో నడిచింది . తన మాటలతో షో మొదలు అయినప్పటినుండే సందడి చేసినది .సమంత ఇంటి సభ్యులపై అభిప్రయాలు చెబుతూ అరియనా తన లాగే ఫైటర్ ,జాలిగుండె అని ,హారిక కు క్లారిటీ ఉంది , దివి సరిగా అందడంలేదు అని , లాస్య నవ్వుతు అందరిని బుట్టలో వేస్తుంది అని , మోనాల్ సబ్యులకు ప్రేమ నేర్పుతుందని కానీ ప్రతిసారి ఏడువవద్దు అని చెప్పింది . ఇక అబ్బాయిలు ఫీల్ అయినా అభిప్రయాలు చెప్పను అని అంది .

బిగ్ బాస్ 4 సమంత
COURTESY STAR MAA/ HOT STAR


సమంత మొదటి గేమ్ గా స్వయంవరం పెట్టింది . దీనిలో మూడు రౌండ్లు ఉంటాయి దీనిలో మొదటి రౌండ్లో అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలి .దీనిలో అమ్మాయిలందరూ అఖిల్ నచ్చాడు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు . అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్స్ చేయడం చాలా ఫన్నీ గా సాగింది .ఫస్ట్ రౌండ్ తరువాత అరియనా సేఫ్ అవుతుంది .

బిగ్ బాస్ 4 సమంత
COURTESY STARMAAA/HOT STAR


సెకండ్ రౌండ్ ఎవడు పోటుగాడు. దీనిలో సమంత అడిగిన ప్రశ్నలకు అబ్బాయిలు జవాబుచెప్పాలి .దీనిలో సోహైల్ పాయింట్ లు రాకపోవడంతో స్వయంవరంనుండి ఎల్మినాటే చేసారు . ఈ రౌండ్లో కూడా అఖిల్ గెలిచాడు .తరువాత అమ్మాయిలు జోడిలను సమంత ఎన్నుకోమనడంతో అమ్మాయిలు ఒక్కరిని సెలక్ట్ చేసుకుంటారు . ఈ జోడిల పెర్ఫర్మ్ ని జడ్జ్ చేయడానికి మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచ్లర్ గ అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో షోలో జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు .అఖిల్ కూడా కొంచెంసేపు ఎంటర్ టైం చేసిండు అని చెప్పవచ్చు . అలాగే తరువాత హైపర్ అది డిటెక్టివ్ గా వచ్చి పంచ్ లతో అందరిని నవించాడు . మధ్య మధ్యలో ఇంటి సభ్యుల కుటుంబాల వీడియో సందేశం లతో హౌస్ సభ్యులు చాల ఎమోషనల్ ఫీల్ అయ్యారు . స్పెషల్ డాన్స్ లు , అలాగే సాంగ్స్ లతో ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసారు . అందరు సేఫ్ అయి చివరికి దివి ఎలిమినేట్ అయింది . దివి ఎల్మినాటే అవడంతో మాస్టర్ చాల బాధపడ్డాడు . దివి బిగ్ బాంబు లాస్య అని చెపుతుంది . దీనితో లాస్య వారం మొత్తం మూడు పుటలు వంట చేయాలి .

Also Read

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లుక్ అదిరింది …ట్రైలర్ రీలీజ్- wow

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments