gtag('config', 'UA-172848801-1');
Home Cinema బిగ్ బాస్ 4 : 36 ఎపిసోడ్ సుజాత అవుట్ ... బిగ్ బాంబు సోహైల్

బిగ్ బాస్ 4 : 36 ఎపిసోడ్ సుజాత అవుట్ … బిగ్ బాంబు సోహైల్

బిగ్ బాస్ 4 36 ఎపిసోడ్ ఎలిమినేషన్ టేషన్స్ మధ్య సరదా గేమ్స్ అండ్ ఫన్ గసాగింది . ఈ ఎపిసోడ్ లోని హైలైట్స్ ఏంటో చూద్దాం

బిగ్ బాస్ 4
COURTESY STAR MAA/HOTSTAR

బిగ్ బాస్ 4

ఎప్పటిలాగే సండే ఫన్ డే అంటూ నాగార్జున షో ఎంట్రీ ఇచ్చేసాడు .
కెప్టెన్ కోసం పెట్టిన గేమ్ గురుంచి కొంచెం ఫన్ క్రియేట్ చేసాడు నాగార్జున . అమ్మాయిలను 360 డిగ్రీలు ట్రై చేసావా ,ఆటలో అవినాష్ అయిపోయాడు అంటూ సరదాగా నవ్వించాడు .


తరువాత సినిమా పేర్లు ఉన్న చిట్టిలను నాగార్జున పిలిచిన నవాళ్లు కెమెరాకి చూపించి యాక్టింగ్ చేస్తే అవతలి సభ్యుడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి .అది కూడా నాగార్జున చెప్పిన వాళ్ళే .


మొదట అఖిల్ తీసిన చిట్టి లో ఊహలు గుసగుసలాడే అనే సినిమా టైటిల్ వచ్చింది . దీనికి అవినాష్ జవాబు చెపుతాడు .ఈ టైటిల్ క్యారక్టర్ హౌస్ లో ఎవరు అని నాగార్జున సభ్యులను అడుగుతాడు .


హౌస్ సభ్యులు సుజాత అంటే , పబ్లిక్ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ పోస్టర్ తయారుచేసాడు . ప్రజలుకూడా సుజాత అనే చెప్పారు .
తరువాత సోహైల్ తీసిన సినిమా టైటిల్ వరల్డ్ ఫేమస్ లవర్ దీనికి సభ్యులు అభిజిత్ అంటే ,ప్రజలు కూడా అభిజిత్ అనే అన్నారు .
రేస్ గుర్రం ఎవరు అని అంటే సభ్యులు మెహబూబ్ అంటే , బిగ్ బాస్ కూడా మెహబూబ్ పోస్టర్ చేసాడు .

మాస్టర్ సభ్యులు అమ్మ రాజశేఖర్ అంటే బిగ్ బాస్ కూడా అదే పోస్టర్ రీలీజ్ చేసాడు . శంకర్ దాదా ఎవరు అంటే నోయల్ , ఇలా ఒకరు తరువాత ఒకరు పోస్టర్ తో చాల ఎంటర్టైన్ గ సాగింది ఈ గేమ్ .


మొదటగా సేఫ్ ఎవరు అనేది కూడా అరియనా అని పోస్టర్ ద్వారా రివీల్ చేసాడు నాగార్జున .కుమార్ సాయి ఎప్పుడు లేనిది డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు .సెకండ్ ఎవరు సేఫ్ అనేది అవినాష్ యాక్షన్ తో నోయల్ పేరు చెపుతాడు .


నాగార్జున హోటల్ గేమ్ లో గెస్ట్ లు చేసినదానికి కక్ష తీర్చుకోమంటాడు . ఇంటిసభ్యులు అయినా మాస్టర్ హారిక తో వాటర్ హెడ్ మీద పెట్టి డాన్స్ చేయిస్తాడు .సోహైల్ ని కోడి లాగా చేయ మంటారు . మహబూబ్ ని సుజాత ని ఎత్తుకొని 50 బిస్కిలు చేయిస్తారు . అరియానా అవినాష్ ను ఎత్తుకుంటుంది .


నాగార్జున సోహైల్ ని స్టోర్ లో ఉన్న కవర్ లు తీసుకురమంటారు . అపౌచ్ లమీద ఉన్న పేర్లను బాతి వాళ్ళకి ఇవ్వమంటాడు .దానిలో ఉన్న పజిల్ ఎవరికీ సేఫ్ అనివస్తుందో వాళ్ళు సేఫ్ అని అంటాడు . అభిజిత్ , లాస్య సేఫ్ అవుతారు . మోనాల్ , సుజాత , మాస్టర్ లిస్ట్ లో ఉంటారు .

ముగ్గురు లో మోనాల్ సేఫ్ అని నాగార్జున చెప్తాడు . గార్డెన్ లో ఐస్ బ్లాక్ పగుల గొడితే ఫోటో ఉన్నవాళ్లు బియిగ్ బాస్ నుండి వెళ్లి పోవాలని నాగార్జున అంటాడు . సుజాత పేరు రావడంతో ఆమె ఎల్మినేషన్ అవుతుంది .
సుజాత నాగార్జున దగ్గరకి వచ్చి నేను ఇది ఊహించలేదని , నేను ఇంకా ఉంటాను అనుకుంటున్నాను అని అంటుంది . బిగ్ బాంబు సోహైల్ అని చెపుతుంది .

flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry

4 COMMENTS

Comments are closed.

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments