బిగ్ బాస్-4 షురూ – పాల్గొనే సీలెబ్రిటీలు వీళ్లే|bigboss 4

0
1042

బిగ్ బాస్-4 తో కింగ్ నాగార్జున మల్లి సందడి చేయబోతున్నారు . 100 రోజుల పాటు 15 మంది పార్టిసిపెంట్స్ తో నాగార్జున అలరించ బోతున్నాడు . సెప్టెంబర్ 6 నుండి మొదలవబోతున్న ఈ షో కి ఆల్రెడీ షూటింగ్ మొదలయిపోయింది . కోవిద్ ఆంక్షల మధ్య జరుగు తుండడంతో అందరు క్వరెంటైన్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3 వ తేదీనే హౌస్ లోకి వెళ్లిపోయారు .

బిగ్ బాస్-4
courtesy by star maa


బిగ్ బాస్ లో పాల్గొనేది ఎవరు అనేది కొన్ని రోజులుగా సస్పెన్స్ కోన సాగుతూనే వుంది . వచ్చిన పేర్లలో కొంత మంది మేము పాల్గొనటంలేదని తేల్చి చెప్పేసారు . సింగర్ సునీత , హీరోయిన్ శ్రద్ద దాస్ పేర్లు వచ్చిన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు మేము లేమని .ఇప్పుడు షో మొదలవుతూ ఉండడంతో బిగ్ బాస్-4 పాల్గొనేది వీళ్లే అని మరో లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది . ఆ లిస్ట్ ఏంటో చూద్దాం .

 1. గంగ అవ్వ – అందరికి తెలిసిందే యూట్యూబ్ ఫేమస్
 2. దేవి నాగవల్లి – టీవీ యాంకర్
 3. డేతడి హారిక – యూట్యూబ్ స్టార్
 4. ముక్కు అవినాష్ – జబర్దస్త్ స్టార్
 5. అమ్మ రాజశేకర్ – డైరెక్టర్
 6. మోనాల్ గుజ్జార్ – హీరోయిన్
 7. నోయెల్ – సింగర్
 8. కరాటే కళ్యాణి – నటి
 9. 9.లాస్య – టీవీ యాంకర్
 10. సూర్య కిరణ్ – డైరెక్టర్
 11. 11.తనూజ పుట్ట స్వామి – సీరియల్ నటి
 12. జోర్దార్ సుజాత – టీవీ యాంకర్
 13. అరియానా -టీవీ యాంకర్
 14. సయ్యద్ సోహైల్ – సీరియల్ నటుడు
 15. అభిజిత్ – సినీ హీరో

పవన్ కళ్యాణ్ ఫై కోపంతో కాదు బాధతో రాసాను ఈ లేఖ-మాధవీలత