gtag('config', 'UA-172848801-1');
Home National బీజేపీ ఎంపీ సహాయకుడు కాల్చివేత ... ఇది తృణమూల్ పనే - Murder

బీజేపీ ఎంపీ సహాయకుడు కాల్చివేత … ఇది తృణమూల్ పనే – Murder

బీజేపీ ఎంపీ సహాయకుడు ని గుర్తు తెలియని వ్యక్తులు నార్త్ పార్గనాస్ టిటాగర్హ్ ఆదివారం హత్య చేసారు . ఇది ముమ్మాటికీ తృణమూల్ కాంగ్రెస్ పనే అని బీజేపీ పార్టీ ఆరోపించింది .

బీజేపీ ఎంపీ సహాయకుడు


త్రిణమూల్ కాంగ్రెస్ లీడర్ నిర్మల్ గోష్ మాత్రం హత్య జరగడానికి కారణం వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత తగాదాలే . దానిని ఆ పార్టీ మాపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు . మనీష్ శుక్ల హత్యకు నిరసనగా బీజేపీ సోమవారం బర్రాక్ పోరు లో 12 గంటల బంద్ ప్రకటించింది .


గవర్నర్ జగదీప్ హోమ్ సెక్టరేటరీ , డిజిపి తో 10 గంటలకు సమీక్షించారు రాజభవన్ లో . మనీష్ శుక్ల హత్య జరిగినందుకు వాళ్ళందరి పిలిచి లా అండ్ ఆర్డర్ పరిస్థి ఏంటి అనే దానిమీద వివరణ అడిగి తెలుసుకున్నారు .

అర్జున్ సింగ్ ఎంపీ అత్యంత సన్నిహితుడు అయిన శుక్ల హాబ్ర లో మీటింగ్ అయినా తరువాత మిగితా నాయకులతో తిరిగి వస్తుండగా హత్య జరిగింది . రాత్రి 8. 30 సమయంలో టీ స్టాల్ వద్ద 5 గురు కలసి హత్య చేసినట్టు తెలుస్తుంది . ముసుకు వేసుకున్న వ్యక్తి ఫైర్ చేసినట్టు అక్కడ చుసిన వాళ్ళు చెప్పారు .

బుల్లెట్స్ శుక్ల ఛాతిలో , తల భాగంలో తగలడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు . 9. 20 కి అతను చని పోయినట్టు ప్రకటించారు . అర్జున్ సింగ్ మాట్లాడుతూ ఇది తృణమూల్ కాంగ్రెస్ పనే ,శుక్ల రాత్రి 7. 30 వరకు నాతోనే ఉన్నాడు . పోలీస్ స్టేషన్ సమీపంలోనే 12 రౌండ్ కలుపులు జరపటం దారుణం . శుక్ల నాకు చాల క్లోజ్ అని తృణమూల్ ఫై ఆరోపణలు చేసాడు .

ఈ సంఘటన తరువాత బీజేపీ కార్యకర్తలు బర్రాక్ పోరే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసారు . బీజేపీ నేషనల్ లీడర్ ఖైలాష్ మాట్లాడుతూ మా పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయింది .అత్యంత సన్నిహితుడు మా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ కి అతడు పోలీస్ స్టేషన్ సమీపంలోనే హత్య జరగడం గోరం అన్నాడు .


ఎంపీ అర్జున్ సింగ్ పోలీసులు మమత బెనర్జీ కిరాయి వ్యక్తులుగా ఉన్నారు . మమత పోలీసులను ఏర్పాటు చేసింది ఈ హత్య చేయడానికి అని ఆరోపించాడు .

అయితే తృణమూల్ పార్టీ ఈ ఆరోపణలు ఖండించింది . అది వాళ్ళ పార్టీ అంతర్గత తగాధలుగా కొట్టి పారేసింది .

ఐపీఎల్ 2020 : కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ మిస్సైల్ – Exactly

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments