బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

0
1348
బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు . అది కూడా బీసీసీఐ(BCCI) నుండి వచ్చిన ఆఫర్ . ఆఫర్ వివరములలోకి వెళ్తే
బీసీసీఐ ఆఫర్

ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ కి హెడ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే . కానీ ఇటీవలే బీసీసీఐ ఇండియన్ టీం కోచ్ గా ఉండవలసిందిగా కోరడం రాహుల్ ఒప్పుకునట్లుగా సమాచారం . అకాడమీ హెడ్ గా రాహుల్ స్థానంలో లక్ష్మణ్ ను ఉంచాలని బీసీసీఐ భావించింది . యిదే విషయమై లక్ష్మణ్ ను ఎన్సీ ఏ(NCA) హెడ్ గా ఉండాలంటూ బీసీసీఐ ఆఫర్ కోరగా నో చెప్పడంతో మరొకరికోసం వెతకడం ప్రారంభించింది .

బీసీసీఐ ఎన్సీ ఏ హెడ్ గా ద్రావిడ్ తరువాత ఇండియన్ క్రికెట్ లో సుదీర్ఘ సేవలు సేవలు అందించిన సీనియర్ ఆటగానికోసం ఎప్పటి నుండో ఆలోచిస్తూనే ఉంది . సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటర్గా అలాగే బెంగాల్ టీం కు కన్సల్టెంట్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న లక్ష్మణ్ కరెక్ట్ గా సరిపోతాడు అని బోర్డు ఆలోచించింది . లక్ష్మణ్ 134 టెస్ట్ లలో 17 సెంచరీస్ తో 8వేల పైచిలుకు రన్స్ చేసాడు .

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus