బీహార్
మూడు దశలలో ఎన్నికలు
243 అసెంబ్లీ స్థానాలు

బీహార్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించే తేదీలను ప్రకటించింది . 243 స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది . అక్టోబర్ 28,నవంబర్ 3, నవంబర్ 7 తేదిలుగా ప్రకటించారు . ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న చేయనున్నారు .
ప్రధాన ఎన్నికల కమిషనేర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ 25 న ప్రకటించారు .
- 29 కోట్ల మంది ఓటర్లు గా ఉన్న బీహార్ లో కరోనా టైం లో ఎన్నికలు జరపడం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలేచ్షన్స్ అని అన్నారు .నితీష్ ప్రభత్వ కాల పరిమితి నవంబర్ 29 తో ముగియనుంది . ప్రజాస్వామ్యం ప్రకారం ఆలోపే ప్రజలు ప్రజా ప్రతినిధులను ఎన్ను కోవలసి ఉంది .
సుప్రీం కోర్ట్ వాక్యాలు ప్రకారం ముందుకు సాగుతున్నాం . కరోనా తగ్గినప్పటికీ నియమ నిబంధనల ప్రకారం చాల కసరత్తు చేసి ఎన్నికలు నిర్వహిస్తునట్టు తెలిపారు
కరోనా నిబంధనలు
- ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్య 1500 నుండి 1000 కి కుదింపు
- 7 లక్షల హ్యాండ్ శానిటైజర్ లు , 46 లక్షల మాస్క్ లు ,6 లక్షల పీపీఈ ,
7 లక్షల పేస్ మాస్క్ లు ,23 లక్షల చేతి తొడుగులు అందు బాటులో
ఉంచు తున్నారు . - 7. 2 కోట్ల ఓటర్లకు మిత నొక్కేందుకు ఒకసారి వాడే చేతి తొడుగులు
సిద్ధం చేస్తున్నారు .
-అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసి రిటర్నింగ్ అధికారులకు ప్రింట్ అవుట్ ఇవ్వవలసి ఉంటుంది . - డిపాజిట్ లు ఆన్లైన్ లోనే చెలించే అవకాశం ఇస్తున్నారు .
బీహార్‌లో కోవిద్ ఉన్న కారణం గా ఈనికలుఎన్నికలు వాయిదా వెయ్యేలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్ట్ తిరస్కరించింది .