gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలసి పాల్గొన్న మంత్రులకు కరోనా - Tested

బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలసి పాల్గొన్న మంత్రులకు కరోనా – Tested

బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలసి పాల్గొన్న ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . ఆంధ్రప్రదేశ్ లో కరోన తీవ్రత ఎక్కువగా ఉన్నది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎంపీ లు , ఎమ్యెల్యే లతో సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు .

బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్

బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్

సోమవారం ఇద్దరు మంత్రులు కరోనా పాజిటివ్ గ నిర్ధారణ అయింది . వేణుగోపాల కృష్ణ , వెళ్లం పల్లి శ్రీనివాస్ మంత్రులు కరోనా పాజిటివ్ గ నిర్ధారించబడ్డారు . దీనితో తమను కలిసిన వాళ్లంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . వారం రోజులుగా తమతో కలసిన వాళ్ళు కూడా టెస్ట్ లు చేయించు కోవాలని చెప్పారు . ఇప్పటికే కొంత మంది నేతలు హోమ్ క్వరెంటైన్ లోకి వెళ్లారు .

తిరుపతి లో సీఎం తో

మంత్రి వేణుగోపాల్ వారంరోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు . సీఎం జగన్ తో కలసి బ్రహ్మ్మోత్సవాల్లో కూడా పాల్గొన్నాడు . ఆ ప్రోగ్రాములో ఇతర మంత్రులు ,ఎమ్యెల్యే లు అధికారులు కూడా పాల్గొన్నారు . వెళ్లం పల్లి శ్రీనివాస్ కూడా జగన్ తో ఉన్నాడు .తరువాత కూడా వారం రోజులు తిరుమలలో ఉన్నాడు . విజయవాడ వచ్చిన తరువాత లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించు కున్నాడు .. కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .

రధం కార్యక్రమంలో


అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి రధం కార్యకరంలో మంత్రి కృష్ణ దాస్ తో కలసి వేణుగోపాల్ పాల్గొన్నాడు . పలువురు రాజకీయ నాయకులూ ,అధికారులు పాల్గొన్నారు . మంత్రి ధర్మాన ప్రెస్ మీట్ లో కూడా మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నాడు .దీనితో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భయపడుతున్నారు

వైఎస్సార్ జలకళ ప్రారంభం రైతులకు ఉచితంగా బోర్లు – Helpful

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments